Disha Patani : బోల్డ్ బ్యూటీ దిశా పటానీ రోజురోజుకూ అందాల లైన్ దాటేస్తోంది. ఓ రేంజ్ లో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కించేస్తోంది. ఈ రేంజ్ లో అందాలను చూపించడం బహుషా దిశాకే వచ్చేమో అన్నట్టు ఫోజులు ఇస్తోంది. అసలే కత్తిలాంటి ఫిగర్.. ఆపై ఘాటు ఫోజులు ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Read Also : Anaganaga : అనగనగా.. ఓటీటీ నుంచి థియేటర్లలోకి..
ఇప్పుడు బికినీ షోలో దిశా పటానీ కూడా అలాగే రెచ్చిపోతోంది. తాజాగా బీచ్ ఒడ్డున బికినీ వేసుకుని ఘాటు ఫోజులు ఇచ్చేసింది. ఇందులో యమ హాట్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేస్తున్న అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు. ఇందులో సర్వస్వం చూపించేసిందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్.
Read Also : RCB vs SRH: ఇషాన్ కిషన్ వన్ మ్యాన్ షో.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!