RGV : ఆర్జీవీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అది ఎంత పెద్ద వివాదం అయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పడిపోయింది. మన సినిమాలను వాళ్లు కాపీ కొడుతున్నారు. కానీ ఒకప్పుడు బిగ్ బీ సినిమాలే మన సౌత్ కు స్ఫూర్తిగా ఉండేవి. అమితాబ్ బచ్చన్ సినిమాలను మన […]
Ritu Varma : సినిమా హిట్ అయితే అందరికీ పేరొస్తుంది. కానీ ప్లాప్ అయితే మాత్రం కొందరికే నిందలు వస్తాయి అంటోంది రీతూవర్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి సినిమాలే చేస్తోంది. అలాగే తమిళ్ లో కూడా మెరుస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై స్పందిస్తూ ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో అనేక విషయాలపై స్పందించింది. మరీ ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ బిజినెస్ వియాలపై మొదటిసారి స్పందిస్తూ మాట్లాడింది. Read […]
Mohanbabu : కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా మోహన్ బాబు కన్నప్ప సినిమాపై స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో తన తల్లి గురించి కూడా మాట్లాడారు. ఆటవికుడైన తిన్న.. కన్నప్పగా ఎలా మారాడు అనేది ఆయన వీడియోలో వివరిస్తూ కొంత ఎమోషనల్ అయ్యారు. తన దృష్టిలో తల్లిదండ్రులే కన్నప్పలు […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ విడుదలపై వస్తున్న వార్తలకు నిర్మాత నాగవంశీ స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో కింగ్‌డమ్ విడుదల వాయిదా పడుతుందనే పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నాగవంశీ ఈ వార్తలను ఫేక్‌గా పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగవంశీ ఈ మేరకు పేర్కొన్నట్టు సమాచారం. “కింగ్‌డమ్ పోస్ట్‌పోన్ అనే ఆలోచన ఇప్పటివరకు లేదు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్‌తో ఏదైనా క్లాష్ అయితే, అలాంటి ఆలోచన చేయచ్చు. కానీ, ప్రస్తుతానికి జులై […]
AR Rahman : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. ఆయనకు మన దేశంలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆయన్ను సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రశంసించారు. స్థానిక సింగపూర్ మ్యూజిక్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసిందుకు గాను రెహమాన్ ను ఆయన పొగిడారు. రెహమాన్ డైరెక్షన్ లో వచ్చిన మల్టీ-సెన్సరీ వర్చువల్ రియాలిటీ చిత్రం ‘లే మస్క్’ను మే నెలలో సింగపూర్ లో […]
Shobha Shetty : శోభాశెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర చేసి బాగా ఫేమస్ అయింది. ఆమె అసలు పేరు కంటే మోనిత అంటేనే ఎక్కువ మంది గుర్తు పట్టేస్తారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది. అటు బిగ్ బాస్ లో కూడా రాణించింది. ఫైనల్ వరకు వెళ్తుందని అందరూ అనుకున్నా.. మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చాక తన ప్రియుడు అయిన […]
Kamal Haasan : కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీని కన్నడలో బ్యాన్ చేశారు. క్షమాపణ చెప్పాలంటూ కన్నడ నాట నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి. థగ్ లైఫ్ ఈవెంట్ లో తమిళ్ నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. దాంతో కన్నడ నాట వివాదం రాజుకుంది. కన్నడను తక్కువ చేసి మాట్లాడారు అంటూ కమల్ హాసన్ పై తీవ్ర విమర్శలు […]
Bhairavam : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ భైరవం. మే 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు పెంచేశారు. హీరోలు ముగ్గురూ థియేటర్లలకు వెళ్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురూ విజయవాడలోని అలంకార్ థియేటర్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడారు. తమ సినిమాను ఆదరించిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. […]
Thuglife : అవును.. ఒక్క క్షమాపణ విలువ రూ.12 కోట్లు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్ల విషయంలో కమల్ హాసన్ అస్సలు తగ్గట్లేదు. కన్నడ ఇండస్ట్రీ మొత్తం వ్యరేకించినా సరే తన నిర్ణయం మార్చుకోవట్లేదు. హైకోర్టు సీరియస్ అయినా వెనకడుగు వేయట్లేదు. తన వ్యాఖ్యలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నాడే తప్ప.. ఒక్క క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోవట్లేదు. కోర్టు అడిగినా సరే తగ్గకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అవసరం అయితే తన సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయను […]
Surekha Vani : సీనియర్ నటి సురేఖ వాణి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. వివాదాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ఆమె కూతురు సుప్రీత నాయుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. ఈ మూవీ టైటిల్ గ్లిప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈవెంట్ కు సురేఖ వాణి కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ల […]