Shajan Padamsee : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీకి అప్పట్లో స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె ఈ మూవీ తర్వాత హీరో రామ్ తో మసాలా సినిమా కూడా చేసింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఫేమ్ రాలేదు. దాంతో యూటర్న్ తీసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో చేసింది. […]
NTR-Neel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్లు పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్లు పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ఎలివేషన్లే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం […]
Deepika Padukone : దీపిక పదుకొణె ఈ నడుమ బాగా ట్రోల్ అవుతోంది. స్పిరిట్ సినిమా కోసం తీసుకుంటే నానా రకాల కండీషన్లు పెట్టేసింది. 8 గంటలే పని చేస్తానని.. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని, లాభాల్లో వాటాకావాలని, కొన్ని రకాల సీన్లు ఉండొద్దని.. తనకు అనుకూలంగా ఉన్న రోజుల్లోనే షూటింగ్ పెట్టాలని కండీషన్లు భారీగా పెట్టేయడంతో సందీప్ సీరియస్ అయ్యాడు. దెబ్బకు ఆమెను తీసేసి త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. దాంతో దీపికపై చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిపై […]
HHVM : అంతా అనుకున్నట్టే జరిగింది. హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా పడింది. వరుస వాయిదాలు పడ్డ ఈ మూవీని జూన్ 12న కచ్చితంగా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. కానీ పెండింగ్ పనులు, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వేరే దారి లేక మళ్లీ వాయిదా వేసేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు. వరుస వాయిదాలు ఫ్యాన్స్ ను ఘోరంగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తు […]
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ చాలా వివాదాల నడుమ జూన్ 5న థియేటర్లలో విడుదల చేశారు. కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. దెబ్బకు ఫస్ట్ […]
Kannappa : కన్నప్ప సినిమాలో స్టార్ల లిస్టు బాగానే ఉంది. దీనిపై మంచు విష్ణు చాలా సార్లు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఎవరిని ఎందుకు తీసుకున్నారనేది చాలా సార్లు వివరించాడు. అయితే తాజాగా మరో విషయాన్ని చెప్పాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప జూన్ 27న రిలీజ్ అవుతోంది. వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్ లాంట్ ఈవెంట్ జరగబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఈ సినిమాలో రజినీకాంత్ ను […]
Vishnu Priya : విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. బుల్లితెర షోలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లింది. అక్కడ కూడా బాగానే రాణించింది. ఇక అప్పుడప్పుడు మళ్లీ బుల్లితెర ప్రోగ్రామ్స్ లో స్పెషల్ రోల్స్ చేస్తూ బాగానే హల్ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. Read Also : Bollywood : సౌత్ […]
Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. పెద్ద హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోలు భారీ హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది. బాలీవుడ్ నుంచి బలమైన సినిమాలు రాలేకపోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ ను దున్నేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ అట్లీతో మూవీ చేసి భారీ హిట్ అందుకున్నాడు. మొన్ననే సన్నీడియోల్ కూడా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ […]
Samantha : చూస్తుంటే సమంత టాలీవుడ్ ను వదిలేసి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో కనిపించడం కష్టమే అంటున్నారు. చివరగా ఆమె విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. ఖుషి మూవీకి ముందు రెండేళ్ల గ్యాప్ తీసుకుంది. అంటే మూడేళ్లలో ఆమె రెండు సినిమాల్లో మాత్రమే మెరిసింది. నిర్మాతగా రీసెంట్ గా శుభం సినిమాను నిర్మించింది. అది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ దాని […]
Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కానీ పెళ్లికి ముందే ఆమె చాలా మందితో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె చెప్పకపోయినా.. చాలా సార్లు ఆమెతో డేట్ చేసిన వాళ్లే బయట పెట్టేశారు. ఇప్పుడు మరో నటుడు, మోడల్ ఇదే కామెంట్స్ చేశారు. ముంబైకి చెందిన నటుడు, మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇందులో […]