HHVM : పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ స్థాయి బజ్ ఉండాలి.. టాలీవుడ్ అగ్ర హీరో మూవీ వస్తోందంటే బాక్సాఫీస్ మొత్తం అటే చూడాలి. కానీ హరిహర వీరమల్లుకు ఆ బజ్ రావట్లేదా అంటే అవుననే అంటున్నారు సినీ విమర్శకులు. రిలీజ్ డేట్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ ఇంకా ప్రమోషన్లు మొదలు కాలేదు. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఎంత ముందస్తుగా ప్రమోషన్లు మొదలు పెడితే అంత బజ్ […]
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర ప్రమోషన్లలో జోరు పెంచేశారు. నాగార్జున, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నిన్ననే భారీ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. తాజాగా మూవీ నుంచి ‘కుబేర’ నుంచి ‘అనగనగా కథ’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున, ధనుష్‌పైనే సాంగ్ సాగుతోంది. ఈ పాట ఒకింత ఆలోచించే విధంగానే కనిపిస్తోంది. […]
Venkatesh : సీనియర్ హీరో వెంకటేశ్, రానా మరోసారి వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. ‘రానా నాయుడు’ సీజన్ 2తో రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇందులోని తన పాత్రపై హీరో వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ఈ సిరీస్ లో నేను నాగనాయుడు పాత్రలో నటించా. వాడు చాలా డిఫరెంట్. నాగనాయుడిని అంచనా వేయడం చాలా కష్టం. ఊహకు కూడా అందని విధంగా అతని ఆలోచనలు ఉంటాయి. వాడు రూల్స్ అస్సలు పాటించడు. ఎలా పడితే అలా […]
Chennai Love Story : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్, గ్లింప్స్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి రిలీజ్ చేశారు. కలర్ ఫొటో, బేబీ మూవీ మేకర్స్ సాయిరాజేశ్, ఎస్కేఎన్ దీన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ‘చెన్నై లవ్ స్టోరీ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరంకు జోడీ శ్రీ గౌరి ప్రియ నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. తన మూవీ టికెట్ రేట్లు పెంచడం కోసం అయినా సరే ఛాంబర్ ద్వారానే రావాలని ఇప్పటికే పవన్ తేల్చి చెప్పాడు. వ్యక్తిగత సంభాషణలు, పర్సనల్ విజ్ఞప్తులు ఉండొద్దని చెప్పేశాడు. కాబట్టి పవన్ సూచనలు పాటిస్తూ ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించాడు. హరిహర వీరమల్లు టికెట్ ధరల పెంపు, అదనపు షోల పర్మిషన్ కోసం ఏపీ ప్రభుత్వాన్ని […]
The Raajasaab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మూవీ టీజర్ అప్డేట్ రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో […]
Heroines : సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన భామలు.. కుర్రాళ్లను తమ అందంతో ఉర్రూతలూగించిన అప్సరసలు.. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిలనే చేసుకోవాలి అనిపించేలా చేసిన హీరోయిన్లు.. చెదరని అందం.. తరగని ఆస్తి వారి సొంతం. అన్నీ ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. వయసు 45 ఏళ్లు దాటిపోతున్నా నో మ్యారేజ్ అంటున్నారు. ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. పెళ్లి ఊసెత్తితేనే పారిపోతున్నారు. ఇంత వయసొచ్చినా పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ల గురించి ఓ లుక్కేద్దాం. Read […]
Khaleja : మహేశ్ బాబు మరోసారి సత్తా చాటారు. కొత్త సినిమాలతోనే కాకుండా తన పాత ప్లాప్ సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. మే 30న రీ రిలీజ్ అయిన ఖలేజా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ.11.83 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు అని మూవీ మేకర్స్ చెబుతున్నారు. రిలీజ్ అయిన రోజు ఏకంగా రూ.5కోట్లకు పైగా వసూళ్లు […]
HHHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. ట్రైలర్ విడుదల కోసం ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తోంది. ఇంకా పది రోజులే ఉంది.. ఇంకెప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఏఎం రత్నం ట్రైలర్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ […]
Ghaati : క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబోలో వస్తున్న ఘాటీ మూవీపై రోజుకొక చర్చ జరుగుతోంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ చూసి ఇది మరో అరుంధతి అవుతుందనే నమ్మకంతో అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూశారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న […]