Adavi Shesh : యంగ్ హీరో అడవిశేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న డకాయిట్ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీ నుంచి తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు. ఇది చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. అడవి శేష్ ఇందులో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది అడవిశేష్ రోల్ ను ఎలివేట్ చేసేలా ఉంది. భీమ్స్ సిసిరియోల్ మ్యూజిక్ అందించారు. […]
HHVM : సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం.. హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. అధికారికంగా ఎలాంటి హింట్ లేదు. కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది. అయినా ఒక్క ప్రమోషన్ జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్డేట్లు లేవు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు, మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. మూవీని జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏపీలోని భీమవరంలో ఈవెంట్ చేస్తారని టాక్. దీనికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు […]
Thuglife : కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ ను రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. కన్నడ భాష వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా కమల్ హాసన్ తరఫున లాయర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆయన థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కర్ణాటక హైకోర్టను ఆశ్రయించింది. ఈ […]
Amardeep-Supritha : సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి జంటగా నటిస్తున్న మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సుప్రీత మొదటి మూవీ కూడా ఇదే. మాల్యాద్రి రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ ను చూస్తే చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా […]
Kamal Haasan : కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కన్నడ హైకోర్టు కూడీ సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని మీరెలా అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సారీ చెబితే అయిపోతుంది కదా అని సూచించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు […]
Chiranjeevi : డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని […]
Kalpika Ganesh : సినీ నటి కల్పిక గణేశ్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ఫ్రిజం పబ్ సిబ్బందితో ఆమె గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. ఆ రోజు నా బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గచ్చిబౌలిలోని ఫ్రిజం పబ్ కు వెళ్లాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నా బర్త్ డేకు ఏదైనా డిసర్ట్ ఇవ్వమని అడిగాను. […]
Nidhi Agarwal : బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఈ నడుమ సోషల్ మీడియాలో బాగానే రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు తన ఘాటు అందాలను చూపిస్తూ మెరుస్తోంది. త్వరలోనే వీరమల్లు సినిమాతో రాబోతోంది. చాలా రోజుల తర్వాత ఆమె నుంచి భారీ సినిమా వస్తోంది. ఈ మూవీపైనే ఆశలు చాలా పెట్టేసుకుంది ఈ బ్యూటీ. Read Also : Kannappa : కన్నప్ప ప్రమోషన్లకు ప్రభాస్.. వచ్చేది అప్పుడే..? అది గనక హిట్ అయితే […]
Kannappa : విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం బాగానే కష్టపడుతున్నారు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో నటించిన బిగ్ స్టార్లు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లకు రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా వీరంతా కలిసి పెట్టలేదు. ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్, కాజల్ లలో ఒక్కరు వచ్చినా మూవీ బజ్ అమాంతం పెరుగుతుంది. అందులోనూ ప్రభాస్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. చూస్తుంటే ఫ్యాన్స్ ముందుకు అతి త్వరలోనే […]