Kuberaa Pre Release Event : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ హీరోలుగా వస్తున్న మూవీ కుబేర. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనిర్వహించగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చి మాట్లాడారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరు. ఆయన్ను చూడగానే మనకు చాలా హంబుల్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా మొండి వ్యక్తి. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తారు. దానికి అడ్డు […]
Kubera Trailer : నాగార్జున, ధనుష్ నటించిన కుబేర మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. జూన్ 20న మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్ ను లాంచ్ చేశారు. Read Also : Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు […]
Dilraju : తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక నిన్న శనివారం గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంపై తాజాగా నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మూవీ అవార్డులు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే కచ్చితంగా వచ్చి స్వీకరించాలన్నారు. ఎంత […]
Akhanda -2 : నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో మూవీ అఖండ-2 తాండవం. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే వచ్చిన టీజర్ అంచనాలు అమాంతం పెంచేసింది. ఇందులో బాలయ్య నాగసాధుగా కనిపిస్తున్నారు. ఆయన లుక్ చాలా రియలస్టిక్ గా ఉంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు జార్జియాలో షూట్ చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను ప్లాన్ […]
Kantara Chapter 1 : ది మోస్ట్ వెయిటెడ్ మూవీ కాంతార చాప్టర్-1 గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అప్పట్లో ఓ జూనియర్ ఆర్టిస్టు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అతను చనిపోయింది సెట్స్ లో కాదని.. బయట అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చుకుంది. తాజాగా సెట్స్ లో పడవ ప్రయాణం జరిగిందని.. 30 మంది నీటిలో గల్లంతు అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచే ఈ వార్తలు వస్తుండటంతో […]
Dil Raju : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించింది. ఈవెంట్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన థాంక్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ముందు 2024 వరకే అవార్డులు ఇవ్వాలని అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అవార్డులు ఇవ్వాలనే డిమాండ్స్ రావడంతో ఆ సినిమాలకు కూడా ఇచ్చాం. కమిటీలో చాలా భిన్నాభిప్రయాలు వచ్చాయి. […]
Allu Arjun : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త. శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని. ఇప్పటికే అట్లీతో చేయబోయే సినిమా హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో కథతో వస్తుందని ప్రచారం ఉంది. సూపర్ హీరోలు అంటే స్పైడర్ మ్యాన్, శక్తిమాన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ శక్తిమాన్ సినిమాలు గానీ, సీరియల్ గానీ ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ బన్నీ ఈ పాత్ర చేస్తున్నాడని […]
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ డేట్ ను ప్రకటించారు. రేపు సోమవారం జూన్ 16న ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేస్తామని ఓ స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేశారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హర్రర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో ఓ హర్రర్ మూవీలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన […]
8 Vasantalu Trailer : మైత్రీ మూవీ బ్యానర్స్ పై రూపొందిస్తున్న మూవీ 8 వసంతాలు. ఫణింద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనంతిక సానిల్ కుమార్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను అమ్మాయి ప్రేమ కథను ఆధారంగా చేసుకుని తీసినట్టు తెలుస్తోంది. ‘కడుపులో మోసి ప్రాణం పోయగలం.. చితిముట్టించి […]
AA 22 Atlee 6 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే దీపికను ఇందులో తీసుకున్నారు. అయితే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అట్లీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ గురించి […]