The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ ఓ రేంజ్ లో ఉంది. ప్రభాస్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపించాడు. సంజయ్ దత్ లుక్ కూడా అదిరిపోయింది. కానీ అసలైందే మిస్ అయింది. అదే ఓల్డేజ్ ప్రభాస్ లుక్. ఫస్ట్ లో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ […]
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే హైప్ పెంచేస్తున్నారు. ప్రతి అనౌన్స్ మెంట్ ఒక ప్రమోషన్ లాగా చేసేస్తున్నారు. అందుకే మూవీ ట్రెండింగ్ లో ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఓ కామెడీ జానర్ సినిమా చేస్తున్నారు. అందుకే మూవీపై అంచనాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. Read Also : The […]
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ గురించి డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నేను గోపీచంద్ తో మూవీ చేస్తున్నప్పుడే రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. కానీ గోపీచంద్ తో చేసిన మూవీ ప్లాప్ కావడంతో నేనే వెనకడుగు వేశాను. ప్రభాస్ మాత్రం నాకు ధైర్యం చెప్పి […]
Kannappa Vs Kubera : ఈ జూన్ నెలలో రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నారు. దీనికి వందల కోట్ల బడ్జెట్ అయిందని విష్ణు చెబుతున్నాడు. ఇంకోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక ఉన్నారు. వీరు కూడా పెద్ద స్టార్లే. కానీ […]
Rajamouli : ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఒక్క సినిమా తీస్తే వందల కోట్ల రెమ్యునరేషన్. స్టార్ హీరోలు ఆయన కోసం క్యూ కడుతుంటారు. ఆయన దగ్గర పనిచేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కూడా మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తే కదా. ఆయన మొదటి జీతం ఎంతో తెలుసుకోవాలనే తపన చాలా మందికి ఉంటుంది. తాజాగా దానికి ఆన్సర్ ఇచ్చేశారు రాజమౌళి. Read Also : […]
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ టీజర్ నేడు రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే వీఎఫ్ ఎక్స్ వర్క్ కూడా బాగుంది. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ లో రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దెయ్యం సినిమాకు తగ్గట్టు బీజీఎం, విజువల్స్ బాగానే ఉన్నాయి. Read Also : Mahesh Kumar Goud: మంత్రి పొంగులేటి పై చీఫ్ […]
Nagarjuna : ధనుష్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటన అద్భుతం. ఆయన సెట్స్ లోకి వచ్చాక ఎలాంటి గెటప్ వేయడానికైనా వెనకాడరు. ఈజీగా గెటప్ లోకి మారిపోతారు. ఆయనతో పనిచేయడం అస్సలు మర్చిపోలేను. కుబేర గురించి మాట్లాడాలంటే శేఖర్ కమ్ముల గారే నాకు గుర్తుకు వస్తారు. ఇది నా సినిమా కాదు.. ధనుష్ మూవీ కాదు. రష్మిక మూవీ కాదు. ఇది కేవలం శేఖర్ కమ్ముల గారి సినిమా మాత్రమే. ఆయన కంఫర్ట్ […]
Dhanush : నా ఏవీ చూశాక నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. ఈ రోజు ఫాదర్స్ డే. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఏవీ చూశాక నాకు ఆయన కష్టం గుర్తుకు వస్తోంది. ఆయన ఒక రైతుగా కష్టపడితే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. శేఖర్ కమ్ముల గారికి నేను థాంక్స్ చెప్పాలి. ఇది నాకు తెలుగులో రెండో సినిమా.
Shekhar Kammula : కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్లం ఈ రోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం అంటే అది రాజమౌళి వల్లే. ఆయనే మాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన రావడం సంతోషంగా ఉంది. నాగార్జున గారిని డైరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డా. ఆయన పెద్ద స్టార్. ఆయనతో ఫస్ట్ టైమ్ చేశాను. ఆయనను ఎలా డీల్ చేస్తానో అనుకున్నా. కానీ […]
Rashmika : కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. నాగార్జున, ధనుష్, రష్మిక లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతుందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాను. Read Also : Kubear Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే.. […]