Nagam Mallesh
Author- NTV Telugu-
Pashamilaram-Incident : రెండు నెలల కిందే పెళ్లి.. సిగాచి మృతుల్లో నవదంపతులు..
Pashamilaram-Incident : సిగాచి ప్రమాదంలో ఎన్నో జీవితాలు కూలిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వింటుంటేనే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ నవదంపతుల కథ అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మృతుల్లో కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలోనే వీరి ఆచూకీ […] -
Chandrababu : వాతావరణంలో మార్పులు.. గన్నవరంలో చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండ్…
Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఆగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం బయలు దేరారు. కానీ వాతావరణం అనుకూలించక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయింది సీఎం హెలికాప్టర్. ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో […] -
Instagram : టీనేజ్ పిల్లలను చెడగొడుతున్న ఇన్ స్టా గ్రామ్..!
Instagram : మీ పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చారా.. అయితే ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉంచండి. లేదంటే మీ పిల్లల్ని ఇన్ స్టా చెడగొట్టేస్తుంది. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా ఇప్పుడు ఇన్ స్టా వల్ల చెడిపోతున్న టీనేజ్ పిల్లలే ఎక్కువ. టీనేజ్ వయసులోని అమ్మాయిలు, అమ్మాయిలు ఇన్ స్టాలోనే ఎక్కువ గడిపేస్తున్నారని ఎన్నో సర్వేలు బయటపెడుతున్నాయి. ఇన్ స్టాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోయింది. చూసే కళ్లు వాళ్ల పసి మనసుల్ని మార్చేస్తున్నాయి. అడల్ట్ […] -
Liquor : ఏ బ్రాండ్ డేంజర్.. ఏది తాగితే బెటర్..?
Liquor : మద్యం ఏ బ్రాండ్ తాగితే ఎక్కువ ప్రమాదం.. ఏ బ్రాండ్ తాగితే బెటర్ అనేది చాలా మందికి ఒక అనుమానమే. మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విస్కీ, రమ్, బీర్, వైన్, వోడ్కా బ్రాండ్ లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇందులో ఏ బ్రాండ్ లో ఎంత ఆల్కాహాల్ ఉంటుంది.. ఏది తాగితే బెటర్ అనేది ఓ లుక్కేద్దాం. ముందుగా ఓడ్కా గురించి తెలుసుకుందాం. ఇది […] -
Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..
Viral News : సాధారణంగా ఒక గేదె ధర ఎంత ఉంటుంది. మహా అయితే ముర్రాజాతి గేదెలకు ఎంత లేదన్నా రూ.1 లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కానీ ఇప్పుడు ఓ గేదె ఏకంగా రూ.14 లక్షల వరకు పలికింది. మరీ అంతనా అని షాక్ అవకండి. ఎందుకంటే ఆ గేదె స్పెషాలిటీ అలా ఉంటుంది మరి. ఇది బన్నీ జాతికి సంబంధించిన గేదె. మన దేశంలో ఈ […] -
Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు..
Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్ తగిలింది. రైట్వే టికెట్ ఛార్జీలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్ని రకాల రైళ్లలోని ఏసీ క్లాస్ లలో కిలోమీటర్ కు రూ.2 పైసలు పెంచారు. అలాగే నాన్ ఏసీలో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కిలో మీటర్ వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 నుంచి 1500 […] -
Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?
Star Directors : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సత్తా వారిది. ఎందరికో లైఫ్ ఇచ్చారు. ఎంతో మందిని స్టార్లుగా నిలబెట్టారు. ఇండస్ట్రీకి ట్రెండ్ ను చూపించారు. మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. అలాంటి స్టార్ డైరెక్టర్లకు ఇప్పుడు ఏమైందని వారి ఫ్యాన్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఓ ఇద్దరు డైరెక్టర్లకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వారే వి.వి.వినాయక్, శ్రీనువైట్ల. వివి వినాయక్ అంటే పెద్ద యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ […] -
Dilraju : రామ్ చరణ్ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా
Dilraju : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే తాను నష్టాల నుంచి బయటపడ్డట్టు దిల్ రాజు తెలిపారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లలో దిల్ రాజు షాకింగ్ విషయాలను బయట పెడుతున్నాడు. గత సంక్రాంతి సీజన్ లో రాజు నుంచి రెండు మూవీలు వచ్చాయి. గేమ్ ఛేంజర్ ప్లాప్ అవగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ […] -
Shriya Sharma : సమంత చెల్లెలు.. ఇప్పుడు టాప్ లాయర్..
Shriya Sharma : ఏంటి సమంత చెల్లెలు టాప్ లాయరా.. అసలు ఆమెకు చెల్లెలు కూడా ఉందా అని డౌట్ పడకండి. ఉంది కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఆమె సమంతకు చెల్లెలే కాదు చిరంజీవికి మేన కోడలు. మెగాస్టార్ నటించిన జై చిరంజీవి సినిమాలో చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమెనే శ్రియాశర్మ. ఆ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత […] -
Vishwambhara : విశ్వంభరపై అనుమానాలు.. చిరు తేల్చాల్సిందే..
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రచారాలు జరిగాయి. కానీ తర్వాత వచ్చిన సాంగ్స్ తో వాటిని కవర్ చేసేశారు మూవీ టీమ్. అయితే రిలీజ్ ఎప్పుడు అనేదానిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి ఈ […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..