Vadde Naveen : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చి అరదగొడుతున్నారు. ఇలాంటి కోవలోకే వడ్డే నవీన్ వస్తాడని అంతా అనుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ […]
Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో […]
Saipallavi : ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ తో రాబోతోంది రామాయణ మూవీ. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్నారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో వస్తోంది. దాదాపు రూ.900 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సాయిపల్లవిని పనిగట్టుకుని కొందరు నార్త్ యూట్యూబ్ ఛానెళ్లు, కొందరు బాలీవుడ్ మీడియా వాళ్లు ట్రోల్స్ చేస్తున్నారు. […]
Chiranjeevi : అనిల్ రావిపూడి తన హడావిడితో విశ్వంభర మూవీని డామినేట్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ మూవీ చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడితో మూవీ మొదలు కాక ముందు వశిష్టతో చేస్తున్న విశ్వంభర మూవీపై మంచి బజ్ ఉండేది. అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. పైగా అది భారీ […]
Bigg Boss : బిగ్ బాస్ కు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ప్రముఖ నటి బిగ్ బాస్ షోలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంట. తాజాగా ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మేం ఓ భాషలో బిగ్ బాస్ […]
Ranveer Singh : రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ దురంధర. భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ ను దక్కంచుకున్నాయి. అయితే రణ్ వీర్ సింగ్ కు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చిన కారును తన గ్యారేజీలోకి చేర్చేసుకుంటాడు. తాజాగా ఆయన బర్త్ డే కానుకగా భార్య దీపిక పదుకొణె లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. రణ్ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు, అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీలో బిజీగా గడుపుతున్నాడు. విశ్వంభరను భారీ పీరియాడికల్ సినిమాగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రనే ఇప్పుడు ఇంట్రెస్ట్ ను రేపుతోంది. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ పై కొంత నెగెటివిటీ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ విమర్శలు రావడంతో మూవీ టీమ్ చాలా […]
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతోంది. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కావట్లేదు. దాదాపు ఐదేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే అంత బెటర్. కానీ ఈ విషయంలో వీరమల్లు చాలా వెనకబడ్డాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ గానీ.. ఒక ఇంటర్వ్యూ గానీ లేదు. పవన్ కల్యాణ్ అంటే రాజకీయాల్లో చాలా బిజీగా ఉండొచ్చు. […]
Akshay Kumar : అక్షయ్ కుమార్ అంటే దేశ వ్యాప్తంగా మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు. పాత్రల కోసం ఎంతో కష్టపడుతాడు అనే పేరుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయన స్పెషాలిటీ. అలాంటి అక్షయ్ కుమార్.. చేసిన కన్నప్ప సినిమాలో మోసం చేశాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో నటించాడు అక్షయ్. ఈ పాత్రను రెండు సార్లు రిజెక్ట్ చేశాడు అక్షయ్. […]
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ ఏం చేసినా సంచలనమే.. ఏ మూవీ చేసినా పెద్ద చర్చే. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు అస్సలు చేయడు. కత్తిపట్టుకుని పది మందిని నరికే మాస్ సినిమాలు చేయడు. కేవలం కంటెంట్ బలంగా ఉండే సినిమాలే చేస్తాడని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించాడు. రీసెంట్ గానే కుబేర సినిమాలో బిచ్చగాడిగా నటించి.. పాత్ర కోసం ఏమైనా చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే […]