Baahubali : తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ.. అప్పటి వరకు సౌత్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ కు ముచ్చెమటలు పట్టించిన మూవీ.. అదే బాహుబలి. ఇండియన్ సినిమా అంటే ప్రపంచానికి బాహుబలి మాత్రమే తెలిసేలా చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఈ ఎవర్ గ్రీన్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో […]
Udayabhanu : యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు యాంకరింగ్ ఫీల్డ్ లో భారీగా సిండికేడ్ ఎదిగింది.. రేపు ఈవెంట్ ఉండగా.. చేస్తామో లేదో గంట ముందు వరకు గ్యారెంటీ ఉండదని స్టేజిమీదే తేల్చి చెప్పేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సుహాస్ హీరోగా వస్తున్న ఓభామ అయ్యోరామ ఈవెంట్ కు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్ చేయడంతో ఒకతను మాట్లాడుతూ.. ఉదయ భాను గారు చాలా […]
AlluArjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ ఎక్స్ విజువల్ గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న కొన్ని ఇమాజినేషన్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాలోకి భారీగా స్టార్లను తీసుకుంటున్నారు. తాజాగా మూవీ విలన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా ఇండియన్ యాక్టర్స్ […]
Vishnupriya : హాట్ యాంకర్ విష్ణుప్రియ నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఆమె ఘాటు అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే వరుస పోస్టులతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది ఈ బ్యూటీ. బుల్లితెరపై షోలతో మంచి గుర్తింపు సాధించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై పెద్దగా అవకాశాలు రావట్లేదు. Read Also : HHVM : వారణాసిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..? దాంతో సోషల్ మీడియాలో […]
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల రూమర్లు వస్తున్నాయి. కొందరేమో ఏపీలో నిర్వహిస్తారని చెబుతుంటే.. ఇంకొందరు హైదరాబాద్ లో ఉంటుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈవెంట్ ను వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మూవీకి బజ్ క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. హిందువులపై జరిగే దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్ […]
Sonakshi Sinha : హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. పెళ్లి అయితే మాత్రం ప్రెగ్నెంట్ అయిందంటూ లెక్కలేనన్ని రూమర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విషయంలోనూ ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. ఆమెకు జహీర్ ఇక్బాల్ తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా సోనాక్షి కొంచెం బరువు పెరిగింది. అది చూసిన వారంతా ఆమె ప్రెగ్నెంట్ అంటూ […]
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ హిట్ అయింది. దీని తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారంట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ […]
Lucky Bhasker : రీసెంట్ గా వచ్చి భారీ హిట్ అయిన సినిమాల లిస్టులో లక్కీ భాస్కర్ కచ్చితంగా ఉంటుంది. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ. సామాన్యుడు గెలిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఈ మూవీ. దీనికి సీక్వెల్ రావాలంటూ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ […]
Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని. […]
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్ […]