Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వార్ మరోసారి తెరమీదకు వచ్చింది. అది కూడా హిందీ భాష మీదనే. గతంలోనూ హిందీ భాష విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాతృభాష అమ్మలాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ నేర్చుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదని.. మరింత […]
Ronith Roy : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జైలవకుశలో విలన్ గా చేసిన రోనిత్ రాయ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాతో ఆయన తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అటు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చరిత్ర ఆయనకు ఉంది. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన చాలా ఫేమస్. తాజాగా […]
Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటుంది. లక్కీ భాస్కర్ మూవీతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షి తెలుగు అమ్మాయి అయినా సరే ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది. Read Also : Sreeleela : శ్రీలీల.. ఇలా అయితే కష్టమే..! ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో […]
Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది. కానీ అందులో చాలా వరకు ప్లాపులే ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ […]
Anil Ravipudi : నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ న నిజం చేసి చూపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వారిలో అంచనాలు పెంచేసి థియేటర్లకు రప్పించడం మరో ఎత్తు. ఈ విషయం బాగానే వంట […]
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్ […]
OG : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ది మోస్ట్ వెయిటెడ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. చప్పుడు లేకుండా సైలెంట్ గా అనౌన్స్ చేసేశారు. అందరూ అనుకున్నట్టే సెప్టెంబర్ 25 2025న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమా ఇది. మొన్నటిదాకా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ రిలీజ్ డేట్ […]
Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది. […]
Chaitra Rai : సీరియల్స్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయింది చైత్ర రాయ్. ఇటు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానిని ఆమె తాజాగా కన్ఫర్మ్ చేసేసింది. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇన్ని […]