Dilraju : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూసి మిగతా హీరోలు నేర్చుకుంటే నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. ఈ నడుమ హీరోల గురించి దిల్ రాజు చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అవుతుందో ముందే తెలుసుకుని ఇన్ని రోజులు ఇస్తానని చెప్పేస్తారు. […]
Ramayana : భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రామాయణ మొదటి నుంచి అంచనాలను పెంచేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయి మంచి అంచనాలు పెంచేసింది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా […]
Raviteja : హీరో రవితేజ గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. కెరీర్ లో ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే కొత్త వారికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. సొంతంగా ఎదిగిన హీరో కదా.. ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడం రవితేజకు మొదటి నుంచి అలవాటే. అందుకే కాబోలు ఆయన లిస్ట్ లో ప్లాపులే ఎక్కువగా ఉంటాయి. మరి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయొచ్చుకదా అనే వారు లేకపోలేదు. కానీ చాలా […]
Nidhi Agarwal : అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ట్యాలెంట్స్ తనలోనే దాచుకుంది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. అదేం దురదృష్టమో గానీ.. అమ్మడి కెరీర్ లో హిట్ల కంటే ప్లాపుల సంఖ్య డబుల్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, భూమి, కలగ తలైవాన్, హీరో, మిస్టర్ మజ్ను.. ఇలా […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత నుంచి సినిమా రావాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. కానీ సమంత హీరోయిన్ గా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్ […]
Vijay Sethupathi : తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని వేడుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ సినిమాతో మొన్ననే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పెద్దగా కలెక్షన్లు అయితే రావట్లేదు. కాగా ఈ సినిమా ప్రీమియర్ షో లోనే తీవ్ర వివాదం నెలకొంది. ప్రీమియర్ షో, ప్రమోషన్ల […]
Anil Ravipudi : సుడిగాలి సుధీర్ ను బుల్లితెర షోలల్లో ఎంతలా రోస్ట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో ఏదైనా సరే సుధీర్ మీద పంచులు వేయాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. షోలోని ప్రతి ఒక్కరూ సుధీర్ ను రోస్ట్ చేసేవారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా దీనికి అతీతుడు కాదు. కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో జడ్జిగా చేసిన అనిల్.. ఆ షోలో సుధీర్ ను రోస్ట్ చేసేవాడు. […]
Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ దివాలా తీసిందని… ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా.. ఛోటే మియా’ మూవీని జాకీ నిర్మించాడు. దీనికి భారీగా ఖర్చు పెడితే.. కనీస వసూల్లు కూడా రాలేదు. దీంతో జాకీ […]
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.15వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ కింద మార్చేయడంతో తల పట్టుకుంటున్నాడు సైఫ్. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా. సైఫ్ అలీఖాన్ కు ఈమె నానమ్మ అవుతుంది. హమీదుల్లా […]
Abhishek Bachchan : కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ నానా రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ వాటిపై వీరిద్దరూ స్పందించట్లేదు. తరచూ వీరిద్దరూ వేర్వేరుగా కనిపిస్తుండటంతో ఈ రూమర్లు మరింత పెరుగుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ వీటిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని మా ఇంట్లో పెద్దగా పట్టించుకోం. కేవలం వర్క్ గురించి మాత్రమే మేం డిస్కస్ చేసుకుంటాం. ఖాళీగా ఉంటే అందరం కుటుంబ విషయాలను […]