Kota Srinivas Death : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కోట శ్రీనివాస్ మరణించారు అన్న వార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కోట శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు. ప్రజలకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. విజయవాడ ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. Read Also : RIP Kota […]
Kota Srinivasa Rao Death : కోట శ్రీనివాసరావు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 40ఏళ్లకు పైగా నటించిన కోట శ్రీనివాస రావు.. ఇండస్ట్రీలో అందరితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మరణ వార్త విని చాలా మంది నివాళి అర్పించేందుకు వస్తున్నారు. ముందుగా వచ్చిన బ్రహ్మానందం.. ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కోట శ్రీనివాస రావు గొప్ప నటుడు. ఆ విషయం నేను చెప్పక్కర్లేదు. కోట, నేను, బాబు మోహన్ […]
Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ఒకే ఒక్క డైరెక్టర్. ఆయన చేయించిన పాత్రతోనే కోటకు ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆయనే జంధ్యాల. కోట 1978లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్ర చేశారు. దాని తర్వాత […]
Kota Srinivasa Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోట.. కామెడీ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సెంటిమెంటల్, యాక్షన్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషాలిటీ. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. అంతకు ముందు బ్యాంక్ […]
Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ […]
Anasuya : హాట్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తాను దారుణంగా మోసపోయానని చెప్పింది అనసూయ. ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్స్ అని తెలిసిందే. ఏదైనా సరే ముందే డబ్బులు చెల్లించి వస్తువు కోసం వెయిట్ చేస్తే.. చివరకు అది రావట్లేదు. ఇలాంటి ఘటనలు చాలానే […]
Rajinikanth : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిపై అయినా కామెంట్ ఈజీగా చేసేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. అవి కాంట్రవర్సీ అయినా ఆయన పట్టించుకోడు. రీసెంట్ గా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ స్లో మోషన్ వాకింగ్ లేకుండా హీరోగా కొనసాగలేడు అన్నాడు. దానికి తాజాగా రజినీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ‘వేల్పరి’ అనే బుక్ తమిళనాట బాగా పాపులర్ అయింది. ఈ బుక్ రాసిన […]
Fatima Sana : నటి ఫాతిమా సనాషేక్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మొన్ననే మాధవన్ మూవీలో కూడా నటించింది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ రూమర్లు రావడంతో అలా కూడా వార్తల్లో నిలిచింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇతర విషయాలతోనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆమె […]
Shreya Dhanwanthary : సినిమాల్లో ముద్దు సీన్లు ఈ నడుమ చాలా కామన్ అయిపోయాయి. పెద్ద స్టార్ హీరోల సినిమాల దగ్గరి నుంచి కొత్త హీరోల మూవీల దాకా.. ముద్దు సీన్లు కంటెంట్ లో లేకున్నా ఇరికించి మరీ పెట్టేస్తున్నారు. తాజాగా ముద్దు సీన్ ను తొలగించారని బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఇప్పుడు ఇండియాలోకి […]
Mohanbabu : మంచు ఫ్యామిలీ మీద వచ్చిన, వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా విష్ణు, మోహన్ బాబు మీద తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. దానిపై ఎప్పటికప్పుడు విష్ణు స్పందించారు. ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు కూడా పెట్టారు. అయినా ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు ఆగట్లేదు. కన్నప్ప మూవీపై మొదటి నుంచి భారీ ట్రోలింగ్ జరిగింది. కానీ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ పాటలకు అంతా ఫిదా అయ్యారు. […]