Jakki Mahesh
Author- NTV Telugu-
Bank Holidays: జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
జులై నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. జూలైలో బ్యాంకులు ఏ తేదీలలో మూసివేయబడతాయో తెలుసుకోండి. -
Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు జులై ఉత్తమ నెలగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జులై తర్వాత పండుగ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సమయంలో స్మార్ట్ఫోన్ల గరిష్ట విక్రయాలు జరుగుతాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జులైలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి ఇదే కారణం. దీని కారణంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో భారీ లాభాలను పొందుతాయి. ఈ ఏడాది జులైలో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు, ఒప్పో, నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎఫ్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చు. -
IND vs SA Final: అలా జరిగితే రోహిత్ శర్మ సముద్రంలో దూకేస్తాడు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్
ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్‌లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు. -
Monty Panesar: విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు.. టీ20 ప్రపంచకప్ భారత్‌దే..
మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. -
IND vs SA: చరిత్ర సృష్టించే దశలో రోహిత్.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రికార్డు ఎలా ఉందంటే?
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కోసం క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉంది, ఇది కాకుండా అర్ష్‌దీప్ సింగ్ కూడా తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించగలడు. -
Monsoon Update: గుడ్‌న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. -
CM Revanth Reddy: రేపు వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు
రేపు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం చేరుకోనున్నారు. -
Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకోనున్నారు. -
CM Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.. 4 రోజుల్లో మార్గదర్శకాలు
రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. -
Medigadda: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8,790 క్యూసెక్కుల ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
తాజావార్తలు
-
Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
-
Rahul Gandhi: ‘నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
-
Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్‌గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
-
Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
-
Kim Jong Un: ట్రంప్‌తో భేటీ వార్తలు.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..