రోజంతా పని చేసి ఇంటికి వచ్చి, భోజనం చేసి బెడ్ మీద వాలిపోతాం. బెడ్ మీద పడగానే చాలామందికి అంత సులువుగా నిద్ర పట్టదు. ప్రస్తుతం ఇదే అందరిని వేధించే సమస్య. ఆర్ధిక సమస్యలు , మానసిక ఒత్తిళ్లు ఇలా ఎన్నో ఇతర కారణాల వల్ల నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మధ్య తరగతి వారి జీవితంలో ఉంటుంది. నిద్ర అందరికీ తొందరగా రాదు. అయితే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక […]
పండ్లలో రారాజు మామిడి పండు. ఈ పేరు వినగానే అందరికి నోరూరుతుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడుతారు. మామిడిపండ్లు కమ్మగా, తీపిగానూ, రుచికరంగానూ ఉంటాయి. అయితే మనకు చాలా ఇష్టమైన ఈ పండులో మీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును. మీరు విన్నది నిజమే.. చాలా మంది మామిడి అభిమానులకు ఇది వింతగా అనిపించవచ్చు. సరే […]
మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అవసరం. కానీ మన జీవితంలో కనీసం ఒక్కసారైనా, మనలో చాలామంది వివిధ రకాల జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది వ్యక్తులు ఈ సమస్య తక్కువ సమయంలో దానంతట అదే తగ్గిపోతుందని లైట్ తీసుకుంటారు. కానీ లైట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య ప్రమాదకరంగా మారె అవకాశం ఉంది. కాబట్టి మొదట్లోనే ఈ సమస్యకు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తే బెటర్. అయితే కొన్ని మూలికలు సుగంధ ద్రవ్యాలు […]
వచ్చేది వర్షాకాలం.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలిక జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా పెరగటానికి దోహదపడుతాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఆస్తమా బాధితులకు వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. అయితే వర్షాకాలంలో ఆస్తమా వున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో […]
IPL అంటే ఒకప్పుడు CSK జట్టుతో ఏ జట్టు ఫైనల్ ఆడుతుందో దాన్నే IPL అని అంటారు అనే స్థాయిలో ఆ జట్టు IPL ని ఒక ఊపు ఊపింది. అయితే ఇదంతా ఒకప్పటిమాట తాజాగా జరిగిన IPL 2022 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన CSK పాయింట్స్ […]
వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలచిన నిఖత్ జరీన్ ఈ రోజు ప్రధాని మోదీని కలిసింది. గత నెలలో టర్కీలో జరిగిన పోటీలో ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్పాంగ్ జుతామస్ ను మట్టికరిపించి, బంగారు పథకం గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా గెలిచిన జరీన్ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసింది. అయితే నిఖత్ జరీన్ తో పాటు మానిషా మౌన్, ప్రవీన్ హుడాలు కూడా ప్రధానిని కలిశారు. ప్రధానితో కాసేపు […]
నూడుల్స్ .. ఈ పేరు వినగానే నోరూరుతుంది కదా. నూడుల్స్ అంటే ఇష్టపడని వారు ఈ రోజుల్లో ఉండరు. యువతలో నూడుల్స్‌కు క్రేజ్ చాలా ఎక్కువ. కొంతమంది వీటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ముఖ్యమైన భోజనసమయాల్లో తింటుంటారు. శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయాల్లో జంక్ ఫుడ్ అయిన నూడుల్స్ తినడం సరైన పద్ధతి కాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. […]
అంతర్జాతీయ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు రావాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు ఆడకుండా ఇకనుండి ఏడాదికి రెండుసార్లు IPL నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ICC T20 ప్రపంచకప్ ఫైనళ్లను తప్ప మిగతా మ్యాచుల్ని ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘ఏడాదికి రెండు IPL సీజన్లే భవిష్యత్తు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఫ్రాంచైజీ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రెండు సీజన్లకు 70-70గా విభజించొచ్చు’ అని రవిశాస్త్రి అన్నాడు. ఆటగాళ్లపై ద్వైపాక్షిక […]
ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఊహించిందే జరిగింది. మట్టి కోర్టులో రారాజు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. వరల్డ్ నెంబర్ వన్‌కు షాకిచ్చి పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6-2, 4-6, 6-2, 7-6 (7-4) తేడాతో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌పై విజయం సాధించాడు నాదల్. సెర్బియాకు చెందిన జకోవిచ్ ప్రస్తుతం పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్. అయితే, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో […]
IPL లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం కనీసం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన CSK కేవలం 4 మాత్రమే గెలిచి, లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక IPL ముగిసిన తర్వాత ధోని తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిపోయాడు. అయితే ధోని ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మహీపై బీహార్ లో FIR నమోదైంది. చెక్ […]