మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి..విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి […]
ప్రస్తుత కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు మనం చూస్తూనేవున్నాం. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు రావడం లాంటి అనేక సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఉప్పు ఎక్కువ తింటే హై బీపీ వస్తుంది అని ,మాత్రమే ఎక్కువమందికి తెలుసు. కానీ చెక్కర ఎక్కువ తీసుకున్న గాని గుండెకు ప్రమాదం అని చాలా తక్కువమందికి తెలుసు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన […]
ప్రస్తుతం పట్టపగలే ఎండకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే ఆలా అని ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. […]
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో–జీన్ జులియెన్ రోజర్ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన […]
వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతోంది. కేవలం 100 MB లోపు ఫైల్స్‌ను మాత్రమే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇతర మెసెజింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2GB వరకు సైజ్ కలిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే ఓ సినిమా మొత్తం పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. […]
మన ఫ్రెండ్స్ కి పెళ్లి ఫిక్స్ అయితే చాలు .. అయిపాయె… నీ జీవితం అయిపోయిందిరా.. ఇక రోజంతా నీకు నరకమే అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తాము.. కానీ వాస్తవానికి వైవాహిక బంధం వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం పెళ్లి కాని వారితో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అవివాహితులు […]
స్కిన్‌కేర్ అంటే ఎక్కువగా మహిళలకు సంబంధించింది అనే అనుకుంటాము. అయితే ఈ మధ్యకాలంలో మగవాళ్లు కూడా స్కిన్ కేర్ తీసుకుంటున్నారు. స్కిన్‌కేర్ పద్ధతులు అనేవి మన చర్మం బయటి ఉపరితలంపై మన శరీరాన్ని రక్షించే కవచం, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.అయితే మనలో చాలామంది నా ముఖం బాలేదు నన్ను ఏ అమ్మాయి కూడా చూడటంలేదు అని బాధపడుతూ ఉంటారు.అలా బాధపడకుండా కొన్ని చర్మ సంరక్షణ చిట్కాల పాటిస్తే చాలు మరి అవేంటో చూద్దాం. 1. […]
ప్రముఖ మొబైల్ తయారీదారు యాపిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ 13 ని గ్రీన్ కలర్ లో లాంచ్ చేసింది. స్ప్రింగ్ ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 3, ఐపాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియోని పరిచయం చేసింది. ప్రస్తుతం ఐఫోన్ 13 గ్రీన్ కలర్ ఫోన్ హాట్ కేకుల్లా సేల్ అవుతోంది. ఐఫోన్ 13 గ్రీన్ కలర్‌ని స్టాక్ అయిపోకముందే మీరు కూడా దీన్ని సొంతం కొనాలని చూస్తున్నారా?..అయితే […]
ఈ సంవత్సరం ప్రారంభంలో Oppo భారత్ లో K10 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా ఈ కంపెనీ దేశంలో కొత్త 5G వేరియంట్‌ని కూడా లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ రెండర్‌లను భాగస్వామ్యం చేయడం ద్వారా టిప్‌స్టర్ పరికరానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆన్లైన్ లో పంచుకున్నారు. ఇటీవలి వచ్చిన ఊహాగానాల ప్రకారం 5G సిరీస్‌లో రాబోయే Oppo స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే వారంలో భారత్ లో లాంచ్ చేయవచ్చని […]
నెదర్లాండ్స్ జట్టు కాసేపు వెస్టిండీస్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ బ్రాండన్ కింగ్ (91పరుగులు) చేయడంతో విండీస్ గెలుపొందింది. వన్డే సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి వన్డేలో 7వికెట్ల తేడాతో సులభంగా గెలిచిన వెస్టిండీస్, 2వ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన రెండో వన్డేలో మరో 4.3ఓవర్లు మిగిలి ఉండగానే 5వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్ ఓపెనర్లు […]