భారత్,పాక్ మ్యాచ్ అంటేనే యుద్ధాన్ని తలిపిస్తుంది. ప్రతి బంతికి ఆధిపత్యం మారుతూ, నరాలు తెగే ఉత్కంఠ ను రేపుతోంది. అయితే భారత్,పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యములో కేవలం ICC టోర్నమెంట్లోనే ఈ దాయాదుల పోరును చూడాల్సివస్తోంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్ల ప్లేయర్లు ఇండియా – పాక్ మ్యాచ్‌లు జరగాలని, అందులో తాము కూడా ఆడాలని కోరుకుంటున్నారని పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. కానీ ఇరు దేశాల మధ్య రాజకీయ సమస్యల […]
సంచలనాల జట్టు బాంగ్లాదేశ్ క్రికెట్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పేలవమైన ఫామ్ వల్ల మోమినుల్ హక్ బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం మూడోసారి టెస్ట్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను నియమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నెలాఖరులో వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక ఈ సిరీస్‌కు ముందు షకీబ్‌ను కెప్టెన్‌గా నియమించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బ్యాట్స్‌మన్ లిటన్ దాస్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా […]
IPL 2022 మొదట వరుసగా 5 మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించినప్పటికీ తరువాత వరుస ఓటములతో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక అభిమానులను నిరాశపరిచి, సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. […]
బ్యాక్ పెయిన్ దీన్నే మనం వెన్ను నొప్పి అని కూడా అంటాం. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు కాబట్టి . కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక.. వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని ల్ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాల్షియం సమస్య తీరుతుంది. అలాగే సింపుల్ చిట్కాలతో వెన్ను నొప్పి కూడా మాయం అవుతుంది. మరి […]
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల ఇదంతా జరుగుతుంది. జుట్టు తెల్లబడటానికి ఇష్టపడని వారిలో మీరూ ఒకరైతే, జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచే డైట్‌లో పాటించవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు వీటిని తినిపించాలి, తద్వారా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తినాల్సిన పదార్థాలు.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు, బాదం […]
ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలామందికి తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ […]
మన ఎముకలు బలంగా ఉంటేనే మనం కూడా గట్టిగా ఉంటాం. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలు బలంగా ఉండాలి. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా కట్లు కట్టించుకోవాల్సిందే. మనం తినే పదార్థాలు వల్ల ఎముకలకు సరైన పోషకాలు అందించవచ్చు. […]
తింటే గ్యారలే తినాలి చూస్తే ఇండియా ,పాక్ క్రికెట్ మ్యాచ్ ఏ చూడాలి. నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం,విజయం కోసం ఆఖరి వరకు పోరాటం. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం. ఆటగాళ్లు సాధారణంగా కనిపించరు సింహాల లాగ కనిపిస్తారు. ఇలా కేవలం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లోనే చూస్తాం.అయితే అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ICC మెగా ట్రోఫీలు కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ […]
భారత యువ బౌలర్ దీపక్ చాహర్ మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన జయ భరద్వాజ్‌ను పెళ్లాడాడు. నిన్న ఆగ్రాలో వీరి వివాహం జరిగింది. గత ఏడాది జరిగిన IPL 2021లో CSK చివరి మ్యాచ్ తర్వాత 29 ఏళ్ల ఈ యువ ఆటగాడు గ్రౌండ్ లోనే జయకు ప్రపోజ్ చేశాడు. అయితే మొత్తానికి అతను మనసు పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. దీపక్ తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తన పెళ్లి ఫోటోలను పంచుకున్నాడు. మీ అందరి […]
బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు. అయితే చాలా మందికి నడక కూడా వ్యాయామం లాంటిదే అని చాలా అరుదుగా తెలుసు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటిస్తే చాలు. వాకింగ్ లోనే ప్రతి రోజూ అరగంట పాటు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల ఒక్క రోజులో […]