సినిమా పరిశ్రమలో ఫ్యాన్స్ ఉండాలన్న…పబ్లిక్‌లోకి వెళితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, పాపులారిటీ, సెలబ్రిటీ హోదా వంటివి కేవలం హీరోలు, నటులకు మాత్రమే దక్కుతాయి. ఎంత ఖర్చు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకైనా, ఎన్నో రోజులు కష్టపడి సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ పేరు, గుర్తింపు హీరోకే దక్కుతాయి. అందుకేనేమో…డైరెక్టర్‌గా చేసిన చాలా మంది హీరోలుగా, నటులుగా మారిపోయారు. అయితే అందులో అందరూ సక్సెస్ కాకపోయినప్పటికి కొందరు మాత్రం ఆడియన్స్ దగ్గర పాస్ మార్కులు వేయించుకున్నారు. […]
అక్కినేని అందగాడు అఖిల్ కు కెరీర్ లో ఒక్క సరైన హిట్ లేక కిందా మీద పడుతున్నాడు. మొదటి సినిమాతోనే మాస్ హీరో అనిపించుకోవాలని ట్రై చేసినా అది కాస్త బెడిసికొట్టింది. తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేసినా అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఒక్క హిట్ ఐనా అందుకోవాలని అఖిల్ కసిమీద కనిపిస్తున్నాడు. అందుకే వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు అఖిల్ అక్కినేని ఏం చేస్తున్నారు? సురేందర్ రెడ్డి […]
ప్రభాస్ కి బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. తాజాగా వచ్చిన రాధే శ్యామ్ కూడా నిరాశపరచడంతో అటు డార్లింగ్ ప్రభాస్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టేలా ‘సలార్’ ని సిద్ధం చేసుకుంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. అయితే సలార్ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు […]
మనం ఏదైన సినిమాకు వెళ్తే చాలు సినిమాకు ముందు యాడ్స్ లో క్యాన్సర్ గురించి మన ముఖేష్ చెప్పిన వినుము. ఒక వ్యక్తి కాన్సర్ వల్ల తన రెండు గాజులు అమ్ముకున్నా గాని వినుము.. ఆఖరికి మన ది వాల్ రాహుల్ ద్రావిడ్ రన్ అవుట్ కాకండి ముర్రో అని ఎంత మొత్తుకున్న ఆబ్బె మనం మాత్రం వినుము. ప్రాణాన్ని నిలిపే డాక్టర్ల మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. క్యాన్సర్ జీవితాన్ని చిధ్రం చేస్తుంది. ముందుగా గుర్తిస్తే.. […]
పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. నిన్నటితో పోల్చితే నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.540 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1500 మేర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,500 […]
ఫ్రెండ్స్ కలిసినా, లేక ఇంటికి బంధువులు వచ్చినా టీ, లేదా కాఫీ ఇస్తాం. అయితే మనలో చాలా మందికి రోజు కాఫీ, టీ తోనే మొదలవుతోంది. కాఫీ మన ఉదయాన్ని ఉత్తేజంగా స్టార్ట్ చేయిస్తోంది. అయితే అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనంలో పలు రకాల కాఫీ తాగడం వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ అని తేలింది. కాఫీ తాగని వారికే ఎక్కువ డెత్ రిస్క్ అని ఈ అధ్యయనం తేల్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 171,616 […]
భారత్ లో క్రికెట్ ఒక మతం అయితే అతడు దేవుడు. అతని పేరు వింటే చాలు దిగ్గజ బౌలర్లకు కూడా నిద్ర పట్టని సందర్భాలు చాలానే ఉన్నాయి. అతడుబ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ ఖాయం అని అనుకొనే ఫామ్ అతడిది. అతడు సరిగ్గా బ్యాటింగ్ చేస్తే భారత్ విజయం సాధించినట్టే అని అనుకొనే ఆట అతని సొంతం. అతను అవుట్ అయితే చాలు TV లు ఆఫ్ చేసి, మ్యాచ్ ఓడినట్టే అని అనుకునేవాళ్లం . అతను […]
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే […]
సినీ నిర్మాత అల్లు అరవింద్ సినిమా పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే సినిమాల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది.కరోనా వైరస్ ఎఫక్ట్‌తో రెండేళ్ల పాటు.. జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఇంటి నుంచే పని మొదలు పెట్టారు. దీంతో జనం ఇంటి నుండే వినోదం కోరుకోవడంతో OTT ఊపందుకుంది. అందరూ OTT వేదికగా వెబ్ సిరీస్ లు , సినిమాలు విడుదల చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు అదే సినీ […]
మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు. […]