Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Movie News Prabhas Prabhas In Salar Sets Photo Leak You Too Take A Look

Prabhas: ‘సలార్’ సెట్స్‌లో ప్రభాస్..ఫొటో లీక్..మీరు కూడా ఓ లుక్ వేయండి..

Published Date :June 4, 2022
By Ranjith Alishala
Prabhas: ‘సలార్’ సెట్స్‌లో ప్రభాస్..ఫొటో లీక్..మీరు కూడా ఓ లుక్ వేయండి..

ప్రభాస్ కి బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. తాజాగా వచ్చిన రాధే శ్యామ్ కూడా నిరాశపరచడంతో అటు డార్లింగ్ ప్రభాస్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టేలా ‘సలార్’ ని సిద్ధం చేసుకుంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. అయితే సలార్ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా వర్రీ అవుతున్నారని, వెయిట్ తగ్గితే తప్ప లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనని ఖరాఖండీగా చెప్పారని, ప్ర‌భాస్‌కు వెయిట్ తగ్గమని కండిషన్లు పెట్టారని సదరు వార్త సారాంశం. అటువంటి వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు.

సలార్ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. సెట్స్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ప్రభాస్ కౌగిలించుకున్న ఫొటోను సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. సలార్ షూటింగ్ 30- 35 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నట్టు… ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. బర్త్ డేకి ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు.

ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. KGF 2ను నిర్మించినది కూడా ఆయనే. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘సలార్’ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు KGF2 50 డేస్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ పాల్గొన్నారు.

https://www.instagram.com/p/CeXr3fsvUqk/?utm_source=ig_web_copy_link

 

  • Tags
  • actor prabhas
  • hero prabhas
  • KGF2
  • salar

WEB STORIES

Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు

"Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు"

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

RELATED ARTICLES

The Kashmir Files: ‘ఐఎండీబీ’ నెంబర్ వన్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’

Tollywood : సౌత్ ను చూసి బెదిరిపోతోన్న బాలీవుడ్!

KGF 2 : దక్షిణ కొరియాలోనూ ‘కెజిఎఫ్2’ సందడి

KGF 2 : బాలీవుడ్‌లో ‘కేజీఎఫ్-2’ మ‌రో అరుదైన రికార్డు?

RRR.. KGF2.. BEAST.. ఓటిటి టైం ఫిక్స్..!

తాజావార్తలు

  • Rangareddy Crime: రమ్మంటే రానంటోంది.. భార్యకు వీడియో కాల్‌ చేసి భర్త ఆత్మహత్య

  • Mukesh Ambani: ముకేష్ అంబానీకి బెదిరింపు కాల్స్.. ఓ వ్యక్తి అరెస్ట్

  • Salaar: వచ్చేసింది.. వచ్చేసింది.. ‘సలార్’ అప్డేట్ ఇదే

  • AP CM Jaganmohan Reddy: రేపు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

  • Sonia Gandhi: రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించొద్దు.. కేంద్రంపై సోనియా ఫైర్..

ట్రెండింగ్‌

  • Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions