GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చిత్రసీమలో సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న మ్యూజిక్ కంపోజర్లలో టాప్ లో నిలిచాడు జీవీ. చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో సంచలన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. యంగ్ హీరోల దగ్గరనుండి స్టార్ హీరోల వరకు పాన్ రీజినల్ నుండి పాన్ ఇండియా వరకు అన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు జీవీ.
ప్రస్తుతం జీవీ లైనప్‌లో తమిళ స్టార్ హీరో సూర్య 46వ చిత్రం విశ్వనాధ్ అండ్ సన్స్ తో పాటు దుల్కర్ సల్మాన్ 41వ సినిమా ఆకాశంలో ఒక తార అలాగే శ్రీ శ్రీ, రవితేజ ఇరుముడి, విశాల్ నటిస్తున్న మకుటం ఉన్నాయి. ఘట్టమనేని జై కృష్ణ నటించిన క్రేజీ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ నిన్న థియేటర్స్ లో అడుగు పెట్టింది. జీవీ నేపథ్య సంగీతంకు మంచి మార్కులు వచ్చాయి. అలాగే హాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ నుండి వస్తున్నాస్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యాంతం కూడా జీవీనే సంగీతం అందించి నటించాడు. ఇక నటుడిగా ఇమ్మోర్టల్, మెంటల్ మదిలో వంటి సినిమాలలో నటిస్తున్నాడు. దాంతో పటు తన మొదటి పూర్తి స్థాయి హిందీ ఆల్బమ్ ‘నయీ నవేలీ’ ని కూడా రూపొందిస్తున్నారు. ఒకే సమయంలో సంగీత దర్శకుడిగా స్వరాలు సమకూరుస్తూ, మరోవైపు నటుడిగానూ రాణిస్తూ తన వర్సటైలిటీని చాటుకుంటున్నారు జి.వి. ప్రకాష్. విభిన్నమైన సంగీతంతో అటు సౌత్, ఇటు నార్త్ ప్రేక్షకులను అలరిస్తూ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా దూసుకెళ్తున్నాడు జీవీ. ఎంటైర్ ఇండియాలో యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఇలా అన్ని క్రాఫ్ట్స్ లో బిజీగా ఉన్న నటుడు జీవి మాత్రమే.
Also Read
- IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ 'IAM GAME' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
- Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
- LuckyBaskhar 2: దుల్కర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లక్కీ భాస్కర్ 2’ పక్కా, కానీ ఓ ట్విస్ట్ ఉంది!
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
తాజావార్తలు
-
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్‌లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్‌తో ASUS Pad (T3201) భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!