ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్‌కు చెందిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్ అభిమానుల నుంచే పుట్టిందని, దాన్ని వారే నడిపిస్తున్నారని చెప్పాడు. ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో నా కళ్లారా చూస్తున్నా. నాలాంటి క్రికెటర్లు క్రికెట్ ఆడేప్పుడు […]
ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకి ఆలౌటైంది. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టెస్టులో గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఆ జట్టులో డార్లీ మిచెల్ (190: 318 బంతుల్లో 23×4, 4×6) భారీ శతకం నమోదు చేయగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో 14×4) […]
IPL టీవీ, డిజిటల్ ప్రసారాలకి సంబంధించిన మీడియా హక్కుల్ని BCCI వేలంలో ఉంచింది. మొత్తం ఐదేళ్లకాలానికి ఉన్న ఈ రైట్స్ కనీస ధరని రూ.32 వేల కోట్లుగా BCCI నిర్ణయించింది. అయితే IPL మీడియా హక్కుల వేలం ఆదివారం ప్రారంభమైంది. IPL 2023 నుంచి 20 27 సీజన్ వరకూ మీడియా హక్కుల కనీస ధరని రూ.32,440 కోట్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఈ హక్కులు స్టార్ ఇండియా వద్ద ఉండగా.. 2017లో […]
తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత్ జట్టు.. ఈరోజు కటక్‌లో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి జరగనున్న రెండో టీ20లో మొదట టాస్ గెలిచినా సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకొని ,భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. గత గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్.. […]
ఓవల్‌టైన్ అనే కోడ్ నేమ్ ఉన్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇంతవరకు ఒక్క స్మార్ట్ ఫోన్ […]
ఏ చిన్నసమాచారం కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అంతలా మనం గూగుల్ మీద ఆధారపడి ఉన్నాము. అయితే గూగుల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను అందించడంలో గూగుల్‌ది ప్రత్యేక స్థానం. ఇప్పటికీ ఎన్నో సౌలభ్యంగా ఉండే ఫీచర్స్ అందిస్తోంది. తాజాగా ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీని గూగుల్ లెన్స్‌లో మరో కొత్త సూపర్ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అది ఎలా ఉంటుందో దాని వివరాలు తెలుసుకుందాం. 1. సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొనే […]
యూరోప్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2021-22లో టీమిండియా ఒలంపిక్ విజేత బెల్జియంను చిత్తు చేసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లూ 3-3 స్కోరుతో సమంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో టీమిండియా 5-4తో విజయం సాధించింది. నిర్ణయాత్మక గోల్‌ను కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో టీమిండియాకు విజయం దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా టీమిండియా 27 పాయింట్లు సాధించింది. మొదటి […]
ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో KCR జాతీయ రాజకీయాల్లోకి రానున్నాడన్న విషయం పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఖమ్మంలో కూడా KTR కూడా ఇదే విషయం పై ప్రస్తావించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొన్ని నెలల నుండే ఈ ప్రస్తావన ఉన్నప్పటికీ KTR వ్యాఖ్యలతో ఈ అంశం మరింత జోరందుకుంది. ఇక ఇందులో భాగంగానే .. భారతదేశం కూడా తెలంగాణ మోడల్ గా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ […]
మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును అంటారు పెద్దలు. అప్పటి వరకు రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది. అంతవరకు ఉన్న వేసవి తాపం తీరిపోతుంది. వాతావరణం మారడంతో శరీరం ఆ మార్పులను గ్రహించి సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఇలా చల్లబడిన వాతావరణం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగాలు ఉన్న వాళ్లు ఇబ్బంది పడతారు. మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే […]
మహిళల క్రికెట్ లో ఆమె ఒక సచిన్ టెండూల్కర్ . ఇప్పుడున్న ప్రతీ మహిళా క్రికెటర్ కూడా ఆమెను చూసే క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో ఆమెకు తిరుగు లేదు. ఆమె మరెవరో కాదు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ . అయితే తాజాగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆమె .. అవకాశం వస్తే కచ్చితంగా క్రికెట్ పాలకురాలిగా మారతానని మిథాలీ రాజ్ అంటోంది. మహిళల క్రికెట్ గురించి […]