IND vs BEL, Hockey Pro League: ఒలంపిక్ ఛాంపియన్స్‌ను చిత్తు చేసిన టీమిండియా..బెల్జియంపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూరోప్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2021-22లో టీమిండియా ఒలంపిక్ విజేత బెల్జియంను చిత్తు చేసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లూ 3-3 స్కోరుతో సమంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో టీమిండియా 5-4తో విజయం సాధించింది. నిర్ణయాత్మక గోల్‌ను కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో టీమిండియాకు విజయం దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా టీమిండియా 27 పాయింట్లు సాధించింది.
మొదటి క్వార్టర్ ముగిసేసరికి రెండు జట్లూ గోల్స్ సాధించడంలో విఫలం అయ్యాయి. రెండో క్వార్టర్‌లో బెల్జియం, భారత్ చెరో గోల్ సాధించాయి. మూడో క్వార్టర్‌లో బెల్జియం మరో గోల్ సాధించడంతో 1-2తో ఆధిక్యం సాధించింది. నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే బెల్జియం మరో సాధించింది. దీంతో 1-3 ఆధిక్యంలోకి బెల్జియం దూసుకెళ్లింది.
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
ఈ దశలో బెల్జియం గెలవడం ఖాయం అనుకున్నా… టీమిండియా అద్బుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించి స్కోరును 3-3తో సమం చేసింది. అయితే పెనాల్టీ కార్నర్‌లో టీమిండియా 5-4 ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!