-
Odisha: పంట నష్టంతో అప్పుల బాధను తాళలేక రైతు ఆత్మహత్య..
Odisha: అందరికి అన్నంపెట్టి ఆకలి తీర్చే రైతన్న ఆర్ధిక ఇబ్బందులతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన నమ్ముకున్న భూమిని అమ్ముకోలేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఉరితాడుకో.. పురుగుల మందుకో ప్రాణాలను అంకితమిస్తున్నారు చాలా మంది రైతులు. గతంలో రైతులు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే మళ్ళీ వెలుగు చూసింది. పంట నష్టం రావడంతో ఓ రైతు ఉరివేసుకుని మరణించారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశా రాష్ట్రంలో […] -
KSRTC: అంతరాష్ట్ర ప్రయాణికులకు KSRTC బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే టికెట్ పైన 10 % తగ్గింపు..!
Karnataka: దీపావళి సందర్భగా KSRTC ప్రయాణికులకు శుభవార్తను చెప్పింది. ఈ నెల 12న నరక చతుర్దశి, 14న బలిపాడ్యమి రానున్నాయి. ఈ పండగల సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అలానే పండగకు ఇల్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు 2000 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు KSRTC పేర్కొన్నది. ఈ నేపధ్యంలోఇల్లకు వెళ్లే వాళ్ళ కోసం నవంబర్ 10 నుంచి 12 వరకు అదనంగా 2 వేల ప్రత్యేక […] -
Hyderabad: చివరిసారిగా మాట్లాడాలన్నాడు.. కారులో బంధించి అఘాయిత్యం చేశాడు..
ప్రేమ అంటే ప్రాణం తియ్యడం కాదు. ప్రాణం పోయే వరకు ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. పేమించడం అంటే ప్రేమను ఇవ్వడం.. తిరిగి ఆశించకపోవడం. కానీ ప్రస్తుతం ప్రేమ పేరుతో దారుణాలకు పాలపడుతున్నారు యువత. ప్రేమ పేరుతో ప్రాణం తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితురాలు.. ప్రస్తుతం ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి పైన దాడి చేసి.. తాను ఆత్మహత్యా […] -
Atrocious: బెంగుళూరులో దారుణం.. ప్రభుత్వ అధికారి దారుణ హత్య
Crime news: బెంగూరులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రభుత్వ అధికారిని హత్య చేశారు. వివరాలలోకి వెళ్తే.. ప్రతిమ(37) అనే మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె బెంగళూరు లోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దొడ్కకలసంద్ర లోని గోకుల అపార్ట్మెంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా శనివారం రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో కార్ డ్రైవర్ ప్రతిమను […] -
Environmental worship: మొక్కలే తన పిల్లలు.. పర్యావరణమే తన ప్రపంచం..7 ఏళ్లుగా ప్రకృతి ఆరాధనే పని
Karnataka: ప్రకృతిని మనం ప్రేమిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అయితే మనలో ప్రకృతిని ప్రేమించే వాళ్లకన్నా పాడుచేసే వల్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ప్రకృతిని ప్రాణాపధంలా చూసుకుంటారు. నిత్యా ఆరాధన చేస్తూ వాళ్ళ జీవితంలో ప్రకృతిని ఓ భాగంగ చేసుకుని ప్రకృతితో మమేకమై పోతారు. అలా ప్రకృతిని సంరక్షిస్తూ ఏళ్ళ తరబడి వందల మొక్కలను నాటారు ఓ పర్యావరణవేత్త. ఫక్కిరేశ హురులికొప్పి అనే వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే మొదటి సేవ […] -
Bihar: గొప్పోళ్ళురా బాబు.. రోడ్డునే మాయం చేశారు..
Bihar: సాధారణంగా రోడ్లు బాగాలేవని.. గతుకులు, గుంతలతో రోడ్డు అద్వానంగా తయారైన అధికారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేయడం మనం చూస్తుంటాము. కానీ ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో.. కనీసం సరైన రోడ్డు సౌకర్యం అయినా కల్పించాలి అనుకుంటే ప్రభుత్వానికి సహకరించని ప్రజలు ఎక్కడైనా ఉంటారా..? అంటే ఉన్నారు అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూ ఉంటె.. మరో వైపు నుండి […] -
craniotomy: ఆపరేషన్ థియేటర్ లో మెలోడీ పాటలు.. మ్యూజిక్ ప్లే చేసిన పేషంట్..
Madhya Pradesh: అతిక్లిష్ఠ మైన ఆపరేషన్ లో క్రానియోటమీ ఆపరేషన్ ఒకటి. ఈ శస్త్రచికిత్సలో శస్త్రచికిత్స జరిగే సమయంలో పేషంట్ మేలుకొని స్పృహలోనే ఉండాలి. ఎందుకంటే శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో పేషంట్ మేలుకొని ఉన్నప్పుడే మెదడు పనితీరును పర్యవేక్షించడానికి వీలు ఉంటుంది. అయితే ఇదే పరిస్థితి ఓ యువకుడికి ఎదురైంది. ప్రాణాపాయ స్థితిలో ఆపరేషన్ జరుగుతున్న ఆ యువకుడు భయపడ లేదు. డాక్టర్లకు సహకరిస్తూ ఆపరేషన్ థియేటర్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. […] -
Manyam district : మన్యం జిల్లాలో దారుణం.. షార్ట్ ఫిల్మ్ మోజులో ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
Manyam district: సినీ రంగం పైన ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఇష్టం ఉన్న పనిని ప్రారంభించాలి ఒక్కసారిగా నేమ్ ఫేమ్ సంపాదించాలి అనుకుని ఓ ప్లాన్ లేకుండా అప్పులు చేస్తేనే ముప్పు. ఇలా సినీ రంగం పైన అవగాహనా లేకుండా అప్పులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పుడు ఆకోవలోకి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ పైన ఓ యువకుడికి ఉన్న ఆసక్తి అతని […] -
Uttar Pradesh: పార్టీకి స్నేక్ వైన్ సరఫరా.. డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్..
Uttar Pradesh: గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియా పైన ద్రుష్టి సారించారు నోయిడా పోలీసులు. ఈ నేపథ్యంలో నోయిడాలో పోలీసులు ఈ రోజు ఉదయం చేసిన దాడుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 మంది పట్టుబడ్డారు. ఈ క్రమంలో రాహుల్ అనే స్నేక్చామర్ దగ్గర 20 ఎంఎల్ విషాన్ని పోలీసులు కనుగొన్నారు. కాగా కనుగొన్న ఆ విషాన్ని విచారణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అయితే ఈ కేసులో నిందితలను విచారించగా పలువురు వ్యక్తులు నిందితుల దగ్గర నుండి […] -
Vizianagaram: వైద్యుల నిర్లక్ష్యం…. పిల్లలకు కాలం చెల్లిన వ్యాక్సిన్.
Vizianagaram: వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా రోగికి వైద్య సేవలు అందించి మనిషి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. అందుకే వైద్యుడిని దేవునితో పోల్చారు. కానీ ప్రస్తుతం కొంత మంది డాక్టర్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయింది అన్నట్లు.. జలుబు చేసి దవాఖానకు వెళ్లిన ప్రాణాలతో తిరిగి వాస్తవమన్న గ్యారెంటీ లేదంటున్నారు ప్రజలు. పైసా మే పరమాత్మ అన్నట్లు ఉంది కొందరు […]
తాజావార్తలు
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!