SSMB-29: ఇప్పుడు టాలీవుడ్ లో ఎస్ ఎస్ ఎంబీ-29 గురించే చర్చ జరుగుతోంది. రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఆయన సినిమా షూటింగ్ వీడియో లీక్ అయింది. ఈ ఎఫెక్ట్ తో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీని టైట్ చేశారంట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను నిహారిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క, అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. రీసెంట్ గానే ఆమె మద్రాస్ కారన్ సినిమాలో నటించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.
Vijayasai Reddy: మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి (మార్చ్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.
Dilruba : కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. చాలా ప్లాపుల తర్వాత "క" సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు.
Samantha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చిన్న టాపిక్ వచ్చినా వెంటనే వైరల్ అయిపోద్ది. చైతూ-శోభిత పెళ్లి తర్వాత సమంత మీద సింపతీ బాగా పెరిగింది. సమంత మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నారాయణ మూర్తి నలభై ఏళ్ల క్రితం సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు. ఎంత పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చేయట్లేదు. టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రలో ముందు పీపుల్ స్టార్ నే అడిగారు. కానీ ఆయన చేయనని చెప్పేశారు.
గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. అలాగే, గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత పనులు జరుగుతాయి అన్నారు. దీంతో పాటు మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆరోపించారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష చేస్తామన్నారు. శాసన మండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం.. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది.. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు అని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని బొత్స అన్నారు.
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు.