-
Guntur Kaaram: ‘గుంటూరుకారం’కి పల్లవి ప్రశాంత్ దెబ్బ?
Police permission rejected to Guntur Kaaram Pre-Release Event: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన “గుంటూరు కారం” సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. ఈరోజు హైదరాబాద్ యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్ […] -
Devara Glimpse: ఆ రక్తపు అలలు ఏంటయ్యా? హైపెక్కించి చంపేస్తారా?
Devara Glimpse update with Blood Waves Creating Hype: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకి వచ్చినా జనం పిచ్చెక్కిపోతున్నారు. ఇక సినిమా యూనిట్ కూడా ఎప్పటికప్పుడు హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు. గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాకున్ భారీ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా శరవేగంగా […] -
Nara Rohith 20: ప్రతినిధి 2 అవకుండానే నారా రోహిత్ ఇంకోటి మొదలెట్టాడు!
Nara Rohit’s Landmark 20th Film Launched: ‘ప్రతినిధి 2’తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్న హీరో నారా రోహిత్ తన ల్యాండ్‌మార్క్ 20వ సినిమాను అనౌన్స్ చేశారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్పిపి) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మల పూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. #NaraRohit20 అందరినీ ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ రోజు గ్రాండ్ గా […] -
Vijay Binni : డైరెక్టర్ కావాలని వచ్చి కొరియోగ్రాఫర్ అయ్యా.. ‘నా సామిరంగ’ డైరెక్టర్ ఇంటర్వ్యూ
Naa Saami Ranga Director Vijay Binni interview: కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు విజయ్ […] -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కి డాక్టరేట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న జనసేనాని
Pawan Kalyan Rejected Docterate from Vels University: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ గా అభిమానులు అందరూ ఎంతో అభిమానంగా చూసుకునే పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన పార్టీతో రాజకీయాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ తన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ రాజకీయాలు మాత్రమే చేయకుండా వ్యక్తిగతంగా […] -
Sankranthi Films: సంక్రాంతి సినిమాల బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే?
Sankranthi Films Pre-Release Business: సంక్రాంతి సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడటంతో తెలుగు నుంచి నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సహా నాగార్జున నా సామి రంగ సినిమాలు రోజుల వ్యవధితో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు తెలుసుకునే […] -
Nawazuddin Siddiqui: టాలీవుడ్, బాలీవుడ్ కి తేడా ఇదే.. ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ!
Saindhav actor Nawazuddin Siddiqui Exclusive interview: విక్టరీ వెంకటేష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్సినిమ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత […] -
Animal Actor: ‘సూసైడ్’కి యత్నించిన యువతిని హీరోలా కాపాడిన ‘యానిమల్’ నటుడు
Animal actor Manjot Singh saved a girl from committing suicide: రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా మీద అభిమానులు చాలా ప్రేమను కురిపించారు. ఈ దెబ్బతో సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొడుతూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. దీంతో యానిమల్ సినిమా 2023 సంవత్సరంలో అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ‘యానిమల్’ సినిమా విడుదలై నెల రోజులకు పైగా గడిచినా ఆ సినిమాపై చర్చలు కొనసాగుతూనే […] -
Nawazuddin Siddiqui: సైంధవ్ షూట్ లో నవాజుద్దీన్ సిద్దిఖీకి బోట్ ప్రమాదం?
Nawazuddin Siddiqui Reveals a boat incident in Saindhav Shooting: విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూసేజ్ కి, ట్రైలర్ కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘సైంధవ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే […] -
RC 16: అన్నట్టే రెహమాన్ ను దింపారు… ఇక రచ్చ రచ్చే!
RC 16 Team Welcomes Ar Rahaman on Board: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని […]
తాజావార్తలు
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!