-
Niharika Ex Husband: విడాకులపై నిహారిక ఇంటర్వ్యూ.. ఇలా జరగడం ఇది రెండోసారి అంటూ మాజీ భర్త కీలక వ్యాఖ్యలు!
Niharika Ex Husband Sensational Comments on Her Latest Interview: మెగా డాటర్ నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విబేధాల వలన గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నిహారిక ఒక పాడ్ కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని, అది జరుగకపోతే మనకు సెట్ అవని […] -
Venkaiah Naidu: “పద్మ విభూషణల” ఆత్మీయ సత్కారం.. ఎఫ్ఎన్సీసీ సభ్యుల శుభాకాంక్షలు
Chiraanjeevi met Venkaiah Naidu and congratulated him on the Padma Vibhushan: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా పద్మ విభూషణ్ చిరంజీవి ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇక మరోపక్క FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ […] -
Darshan: హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?
Actor Darshan’s Wife Threatens Legal Action Against Pavithra Gowda: కన్నడ అభిమానులందరూ డి బాస్ అని పిలుచుకునే దర్శన్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. నిజానికి దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు రిలీజ్ అయి దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆయనకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ఇప్పుడు కన్నడ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. […] -
Chiranjeevi: ఈ ప్రయాణంలో ముందుకు నడిపించింది నా అభిమానులే
Chiranjeevi Comments after Flag Hoisting: జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడులు మరింత ప్రత్యేకతగా మారాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘75వ రిపబ్లిక్ డే సందర్భంగా […] -
Vishal: నేను ఇష్టపడిన వారంతా దూరం అవుతున్నారు… హీరో ఎమోషనల్
Hero Vishal Emotional about Bhavatarini Death: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భావతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ అంతా ఆ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని సోషల్ […] -
Lavanya: 28న విశాఖలో బీచ్ క్లీన్ డ్రైవ్.. అతిధిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి
Lavanya Thripati to attend beach clean drive in Vishakapatnam: జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 28న బ్లీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్ కు సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలిసి బీచ్ ను పరిశుభ్రం చేయనున్నారు లావణ్య . నిజజీవితంలో పరిశుభ్రత పట్ల నిబద్ధత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి మిస్ ఫెర్ ఫెక్ట్ అనే […] -
Ayalaan: శివ కార్తీకేయన్ అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా.. అసలు ఏమైందంటే?
Ayalaan Movie Telugu Version Postponed again: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా అక్కడ వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. అయితే సంక్రాంతి సమయంలోనే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అప్పటికే నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ కి ఉండడంతో స్క్రీన్స్ సర్దుబాటు […] -
FNCC: ఘనంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ గణతంత్ర దినోత్సవ వేడుకలు
FNCC Flag Hoisting on Republic Day: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ 75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరి రావు జెండా ఆవిష్కరణ చేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి FNCC దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన క్లబ్ గా దినదినాభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు. ఆ అనంతరం సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే […] -
Chiranjeevi Padma Vibhushan: ఇక పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి
సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం ముందు రోజున ఇలా పద్మ అవార్డులు ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కొద్ది సేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి 2006వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా […] -
Tollywood: భైరవకోన నిర్మాతకు కొత్త సోలో రిలీజ్ డేట్ అఫర్.. వాయిదా పడనున్న భీమ, ఆపరేషన్ వాలెంటైన్?
Tollywood Solo Release Dates Issue:తెలుగు సినీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడిన సింసినిమాల గిల్ రిలీజ్ టెన్షన్ విషయంలో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమా ఏదైనా తప్పుకుంటే దానికి సోలో రిలీజ్ ఇప్పిస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఆఫర్ చేశాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమకు ఫిబ్రవరి 9 సింగల్ రిలీజ్ డేట్ ఇస్తే తాము […]
తాజావార్తలు
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..