Oori Peru Bhairavakona: పోటీ నుంచి తప్పుకుంటాం కానీ మాకూ సోలో రిలీజ్ డేట్ కావాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oori Peru Bhairavakona team asking solo release to postpone from 9th feb: సంక్రాంతి బరి నుంచి తప్పుకునేందుకు రవితేజ హీరోగా నటించిన ఈగల్ అనే సినిమాకి ఫిలిం ఛాంబర్ సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన తమ సినిమా రిలీజ్ చేసుకుంటామని ఈగల్ సినిమా యూనిట్ చెప్పడంతో ఆ రోజు షెడ్యూల్ చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పటికే వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరి పేరు భైరవకోన అనే సినిమా ఉందనే సంగతి కూడా ఫిలిం ఛాంబర్ మర్చిపోయింది. దీంతో ఆ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కి అంతా సిద్ధం చేసుకుంది. ఇదే విషయం మీద తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే తమను అసలు ఎవరూ అడగలేదని ఇప్పుడు రిలీజ్ వాయిదా వేయడం కష్టమేనని హీరో సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.
Vishal Rathnam: రత్నం కూడా వచ్చేస్తోంది.. ఆరోజే రిలీజ్!
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
అయితే తమకు హామీ ఇచ్చిన విధంగా సోలో రిలీజ్ డేట్ ఇచ్చేందుకు ప్రయత్నించాలని ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫిలిం ఛాంబర్ కి ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగి ఊరు పేరు భైరవకోన సినిమా నిర్మాణ సంస్థ హాస్య ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సినిమాని రిలీజ్ చేస్తున్న అనిల్ సుంకరతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము వెనక్కి వెళ్ళేందుకు ముందు ఒప్పుకోకపోయినా ఇప్పుడు మాత్రం వెనక్కి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా తమకు సోలో రిలీజ్ కావాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది.. తమకు సోలో రిలీజ్ ఇచ్చినట్లయితే తాము రిలీజ్ వాయిదా వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఊరి పేరు భైరవకోన సినిమా వాయిదా పడినా సరే ఫిబ్రవరి 8వ తేదీ యాత్ర టు సినిమా రిలీజ్ అవుతుంది.. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎలా అయినా ఈగల్ సినిమా మీద పడే అవకాశం ఉంది.. అలాగే తమిళ లాల్ సలాం సినిమాని కూడా అదే రోజు రిలీజ్ చేస్తూ ఉండటంతో ఆ సినిమా తెలుగు రిలీజ్ వాయిదా వేయిస్తారా లేక ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!