Nani: బలగం వేణు దర్శకత్వంలో రెండో సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani Green singal to Venu yeldandi’s Periodic Love Story: తెలుగులో విలక్షణ పాత్రలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. హీరోగా తనకు తాను నిలదొక్కుకున్నాను అనే భావించినప్పటి నుంచి నాని ఎక్కువగా విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తాజా సినిమాలన్నీ అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా ఈ మధ్యనే తాము కొనుగోలు చేసినట్లు దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది.
Padma Awards 2024: నేడే పద్మ అవార్డుల ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్?
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. అయితే నాని తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే విషయం మీద తాజాగా ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు కమెడియన్ గా అనేక సినిమాల్లో కనిపించి బలగం అనే సినిమాతో దర్శకుడిగా మారారు వేణు ఎల్దండి. ఆయన నానికి రీసెంట్ గా ఒక కథ చెప్పాడని ఆ కథ విని నాని చాలా ఇంప్రెస్ అయ్యి సినిమా చేస్తున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన తర్వాత ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి హీరోయిన్ ఎవరైతే బాగుంటారు అని వెతికే పనిలో సినిమా టీం ఉందని హీరోయిన్ కూడా ఫైనల్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి అధికారిక ప్రకటన చేయిస్తారని అంటున్నారు.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!