-
Rashmi: జైశ్రీరామ్ అన్న రష్మీపై నెటిజన్ అసభ్య వ్యాఖ్యలు.. ఘాటు కౌంటర్ ఇచ్చేసిందిగా!
Rashmi Gautham Strong Counter to netizen after abusing her: జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియాలో తమ శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో యాంకర్ రష్మీ కూడా 22వ తేదీ కోసం నా కాషాయ రంగు చీర రెడీ చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఏడాదికి రెండుసార్లు దీపావళి వస్తుంది. రాముడు సీత […] -
RAM Movie: మొన్న హనుమాన్.. నేడు రామ్.. ప్రతీ టికెట్ మీద 5 రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి..కీలక ప్రకటన
RAM Movie team announces 5 Rupees on ticket to Defence Fund: దేశ భక్తిని చాటే మూవీగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా […] -
Purushothamudu: ‘పురుషోత్తముడు’ రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు!
Purushothamudu Movie Gearing up For Release: లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘పురుషోత్తముడు’. చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాను రామ్ భీమన దర్శకత్వంలో శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బేనర్ లో నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ‘పురుషోత్తముడు’ సినిమ రాజమండ్రిలో వేసిన భారీ సెట్ లో ఇటీవలే టాకీ పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్య ఈవెంట్ జరిగిన రోజే […] -
Family Star: దేవర రావట్లేదు కానీ బదులుగా ‘దేవర’కొండని పంపిస్తున్నాడు
Vijay Deverakonda’s Family star to release on Devara Missed Date: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు బ్రేకులు […] -
Pushpa The Rule : యానిమల్ ను మించిన ఇంటర్వెల్ బ్లాక్ లోడింగ్
Pushpa The Rule interval Scene: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతకుమించిన హిట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. దానికి తోడు పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత సౌత్ నుంచి నార్త్ కు వెళ్లి అనేక సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పుష్ప మొదటి భాగం కూడా నార్త్ లో బాగా పర్ఫార్మ్ […] -
Fighter Ban: విడుదలకు ముందు షాక్.. అక్కడ ఫైటర్ సినిమా బ్యాన్!
Fighter movie release banned in Five Gulf countries: ఫైటర్ సినిమా విడుదలకి కొద్దిగంటల ముందు అనుకోని షాక్ తగిలింది. గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమా విడుదలపై నిషేధం విధించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన భారతదేశపు మొట్టమొదటి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫైటర్’. ఈ సినిమాలో హృతిక్ రోషన్ – దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 25, 2024న థియేటర్లలో విడుదల కానుంది. అయితే గల్ఫ్ దేశాల్లో […] -
Eesha Rebba: అబ్బా.. ఈషా రెబ్బా కూడా మొదలెట్టిందిగా
Eesha Rebba Special song in Gangs of Godavari Movie: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గతంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకి ఎందుకో అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్క లేదు. నిజానికి ఆమె నటించిన సినిమాలు కొన్ని హిట్లు అయ్యాయి కానీ అవి ఏమీ ఆమె ఖాతాలో పడలేదు. అయితే ఈ భామ ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అదేమిటంటే ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి […] -
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అనుకున్నదే అయింది?
Devara Postponed: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నుంచి భయపడుతున్న విషయమే జరిగింది. దేవర సినిమా అనుకున్న రిలీజ్ డేట్ నుంచి వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచం మరిచిపోయిన తీరాలకు సంబంధించిన కథగా ముందు నుంచి ఈ సినిమాని ప్రచారం చేస్తూ వస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక […] -
Rukmini Vasanth: సప్త సాగరాలు దాటి టాలీవుడ్’కి వచ్చేస్తోంది.. మొదటి సినిమా ఫిక్స్!
Rukmini Vasanth to do the female lead role in Ravi Teja Anudeep film: కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత […] -
Prashanth Varma: హాలీవుడ్ వాళ్ళు ఇండియా నుండి ఏ సినిమా వస్తుందని డిస్కషన్ పెట్టే రేంజ్ కి తీసుకువెళ్తా!
Prashanth Varma Comments on Hollywood Producers goes viral in Social media: తెలుగు సినీ పరిశ్రమలో ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు. ప్రయోగాత్మక సినిమాగా పేరు తెచ్చుకున్న ఆ సినిమా చాలా మందికి నచ్చింది కానీ కల్కి సినిమా రొటీన్ అనిపించి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా చేసిన జాంబీ రెడ్డి మాత్రం ఓ మాదిరి […]
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!