-
Salaar 2: సలార్ 2లో అయ్యగారు.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య
Likitha Prashanth Neel Clarity on Akhil role in Salaar 2: కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సలార్ కి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా . పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు క్లైమాక్స్ లో చూపించాడు. సలార్ శౌర్యంగ పర్వం […] -
Dheera: ఆసక్తి రేపుతున్న లక్ష్ చదలవాడ ‘ధీర’ మేకింగ్ వీడియో
Dheera Movie Making Video: టాలీవుడ్ లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ధీర గ్లింప్స్, […] -
Happy Ending trailer: బాబా శాపం.. తాంబూలం ఇస్తే చనిపోతున్నారు.. నవ్విస్తున్న హ్యాపీ ఎండింగ్ ట్రైలర్
Happy Ending trailer: టాలెంటెడ్ యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా “హ్యాపీ ఎండింగ్”లో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హామ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్ల మీద యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ ఈ […] -
Asian Vaishnavi: మొన్నటిదాకా థియేటర్ వార్.. ఇప్పుడు కలిసి ఓపెనింగ్?
Asian Vaishnavi Multiplex to be launched by Hanuman Team: ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ కూడా విజయవంతంగా చేస్తోంది ఏషియన్ సినిమాస్ సంస్థ. అలాగే డిస్టిబ్యూషన్ చేస్తూ మరొక పక్క కొత్త కొత్త మల్టీప్లెక్స్ లను లాంచ్ చేస్తూ వెళ్తోంది. ఇప్పటికే ఏషియన్ మహేష్ బాబు థియేటర్, ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ తో పాటు ఏషియన్ విజయ్ దేవరకొండ థియేటర్లను కూడా ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పుడు […] -
Sundeep Kishan: రికార్డ్ సృష్టించిన ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్
Nijame Ne Chebutunna Crosses 100 Million Views: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతుంది. . హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఊరు పేరు భైరవకోన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ రాగా సినిమా కోసం శేఖర్ […] -
Kancharla: యువత రాజకీయాల్లోకి వచ్చే స్ఫూర్తి కలిగించేలా ‘కంచర్ల’
Kancharla Movie Update: సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు ఎన్నో రాగా ఆ కోవకు చెందిన కధాంశంతో “కంచర్ల” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్.ఎల్.ఎస్ (S S L S) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత కంచర్ల […] -
Fake Collections: ముదురుతున్న ఫేక్ కలెక్షన్స్ వివాదం.. ఆ వెబ్ సైట్స్ కి నోటీసులు?
Fake Collections Issue: టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా యూనిట్ కలెక్షన్స్ ఫేక్ చేసిందంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు వండి వడ్డించాయి. ఈ విషయం మీద నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగానే చురకలు వేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగవంశీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ పలు వెబ్ సైట్స్ […] -
Mohan Babu: అయోధ్యకు రమ్మని ఆహ్వానం.. ఆ కారణంగా రాలేనని మోహన్ బాబు లేఖ
Mohan Babu about Ayodhya Ram Mandir Pranaprathistha: జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం కూడా పంపింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డా.మోహన్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ… […] -
Chiranjeevi: ఎన్టీఆర్ ఇచ్చిన చాలా సలహాలు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి
Chiranjeevi about NTR Advices to him in Early Carrier: విశాఖపట్నం ఋషి కొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏ ఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎదుగుతున్న సమయంలో ఆయన కొన్ని సలహాలు నాకు ఇచ్చారు. ముందు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టవద్దు ఏదైనా మంచి ఇల్లు […] -
Guntur Kaaram: తండ్రికి తగ్గ తనయ.. అనాధ పిల్లల కోసం సితార కీలక నిర్ణయం
Sitara Ghattamaneni will host a special screening of Guntur Kaaram for orphanage kids: ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు మహేష్ బాబు. గతంలో ఆయన చేస్తున్న సినిమాల్లోనే సహ నిర్మాతగా ఉండేవాడు కానీ తర్వాత సొంతంగా ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంగతి అలా ఉంచితే ఒక పక్క హీరోగా వ్యవహరిస్తూనే మరొక పక్క పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. […]
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!