Priyanka Arul Mohan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో […]
తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన శాండీ మాస్టర్, ఇటీవల కొత్త లోక సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి సినిమాలో విలన్ పాత్రలలో అలరించాడు. తాజాగా కిష్కింధపురి ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన ఆయన, తాను చిన్నప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టానని అన్నాడు. చిన్నప్పుడు స్ట్రీట్ డాన్సర్‌గా పని చేసేవాడిని, ఒక రోజు సుమారు 50 నుంచి 60 పాటలకు డాన్స్ […]
Sandy Master: కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన అతను, లియో సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య మలయాళంలో వచ్చి సూపర్ హిట్ అయిన కొత్తలోక సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆయన తాజాగా కిష్కింధపురి అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి, ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తెలుగు మీడియా ప్రతినిధులతో…
సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సాధారణంగా పది రోజుల సమయం పడుతుంది. సూపర్‌హిట్ టాక్ వస్తే, వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పడుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి విజయవంతమైన చిన్న సినిమాల జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి. […]
ప్రముఖ నటులు ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య సినిమా సహకారం గురించి కొన్ని నెలలుగా అనేక కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి ఉన్నారా? లేదంటే ‘కాంతార చాప్టర్ 1’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. నిజానికి, […]
కల్కిలో ప్రభాస్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోలు.. దీపిక పదుకునే వంటి క్రేజీ హీరోయిన్ వున్నా.. రిలీజ్ తర్వాత వీళ్లందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్గా వచ్చిన మిరాయ్లో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే రెండు, మూడు నిమిషాలు కనిపించే వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? హైలైట్‌గా నిలిచే సీన్స్.. రోల్స్‌కు పెద్ద హీరోలు.. క్రేజ్ వున్న హీరోలను తీసుకోవడానికి […]
హీరోయిన్లకు సోషల్ మీడియా ఒక వరం. ఆఫర్లను కొల్లగొట్టేందుకు, ఒక ప్రొఫైల్‌గా మారింది. ఫ్యాన్స్‌తో నేరుగా టచ్‌లో ఉండేందుకు ఒక సాధనమైంది. కానీ తమకు శాపంగా మారాయంటున్నారు కొంత మంది స్టార్ భామలు. అందుకే వాటికి దూరంగా జరుగుతున్నారు. ఈ ఏడాది ‘సింగిల్’తో హిట్టు కొట్టేసిన కేతికా శర్మ, ఆగస్టులో సోషల్ మీడియా బ్రేక్ అంటూ అనౌన్స్ చేసింది. కానీ రీజన్స్ ఏంటో చెప్పలేదు అదిలా సర్రైజ్ బ్యూటీ. Also Read:Mirai – Little Hearts : […]
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందించబడిన కిష్కిందపురి సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హారర్ త్రిల్లర్ జానర్లో రూపొందించబడిన ఈ సినిమా మేకర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజాం సహా ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయి, ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. Also Read:Banswada Mother Murder: కొడుకు కాదు యముడు.. అంతేకాక, ఆంధ్ర […]
సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. […]