సాండల్‌వుడ్ నటుడు ఉపేంద్ర మరియు నటి ప్రియాంక ఉపేంద్రల మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఘటన గురించి సమాచారాన్ని పంచుకుంటూ, నటుడు ఉపేంద్ర సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, ఒక వార్నింగ్ మెసేజ్ జారీ చేశారు. ఈ వీడియోలో, తమ ఫోన్లు హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడిస్తూ, తమ పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని కోరారు. ఉపేంద్ర తన వీడియో సందేశంలో “అందరికీ నమస్కారం. మేము […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో వచ్చిన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ.. మిరాయ్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్.. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయి మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు […]
పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక : ప్రముఖ గీత రచయిత శ్రీమణి ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. అనతికాలంలోనే టాప్ లిరిక్ రైటర్స్‌ల్లో ఒకరిగా పేరుపొందిన ఈ యువ గీత రచయిత పుట్టినరోజు సెప్టెంబరు 15 ( సోమవారం). ఈసందర్భంగా తన కెరీర్ […]
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని, సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా కోసం సిద్ధం చేసిన వైబ్ ఉంది బేబీ సాంగ్‌తో పాటు, నిధి అగర్వాల్‌తో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా సినిమా టీం పక్కన పెట్టేసింది. సినిమాలో ఈ రెండు సాంగ్స్ చూడలేదు. అయితే, వైబ్ ఉంది సాంగ్ పెట్టడానికి కానీ, ఈ సాంగ్ […]
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందనను రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తూ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన సోషల్ మీడియా పేజీలో సుదీర్ఘమైన రివ్యూ పోస్ట్ చేశారు. మిరాయ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్, కథనం, నటీనటుల నటన, దర్శకత్వాన్ని ఆయన గొప్పగా ప్రశంసించారు, అయితే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను […]
Ustaad Bhagat Singh : నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు రంగాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తూనే, తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా సమయానికి పూర్తి చేస్తూ, నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇటీవల, తన రాబోయే చిత్రం *ఓజీ*కి సంబంధించిన పెండింగ్ షూటింగ్ భాగాలను పూర్తి చేశారు. తాజా […]
Maruthi: అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల […]
Mirai: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా డే 2 రికార్డ్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి డే 2 కలెక్షన్స్‌లో మిడ్ రేంజ్ సినిమాలకు సంబంధించి మిరాయ్ ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల డేటు కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. 8.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి, ఈ సినిమా […]
Mirai VFX : టీజీ విశ్వప్రసాద్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్ఆర్ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్‌లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.
Dhanush: ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం […]