వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే.. ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు.. ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్ […]
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల మధ్య ప్రేమ కథలు ఎప్పుడూ హాట్ టాపిక్. చెట్టాపట్టాలేసుకుని తిరిగినా, విదేశీ ట్రిప్‌లు చేసినా… పైకి మాత్రం ‘ఫ్రెండ్స్’ అని కవర్ చేసుకుంటారు. అందరికీ తెలిసిన డేటింగ్ను ఒప్పుకోకుండా, పెళ్లి మాటలోనే మొండి పట్టుకుంటున్నారు. ఇలాంటి ‘సీక్రెట్ లవర్స్’ల గురించి మాట్లాడుకుంటే… విజయ్ దేవరకొండ-రష్మిక, జాన్వి-శిఖర్, సమంత-రాజ్ అంటే మొదటికి గుర్తుకు వస్తారు. ఈ కథలు ఎలా సాగుతున్నాయి? పెళ్లి ఊసెత్తరు ఎప్పుడూ? ఒక్కసారి చూద్దాం! Also Read:Father Kills Son: 3 […]
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే […]
ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు. Also Read :Jr […]
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దాదాపుగా డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ జిమ్ ట్రైనర్ ఒక వీడియో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి దేవర నుంచి వర వరకు వర నుంచి విక్రం వరకు అలాగే ఇప్పుడు డ్రాగన్ కోసం […]
Mirai: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల చేరువలోకి వచ్చేసింది. హిందీలో కూడా కలెక్షన్స్ జోరుగా సాగుతూ ఉండడంతో, మరిన్ని వసూళ్లు చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని తాజాగా నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. Dog Squad: గంజాయి రవాణా, సరఫరాకు […]
Telusu Kada: మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. దర్శకురాలిగా మారిన ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం […]
Sandy Master: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శాండీ మాస్టర్ […]
Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ అన్ని టెరిటరీల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. నిన్నటికే ఈ మైలురాయిని చేరుకున్న ఈ సినిమా, సోమవారం కూడా బలమైన ప్రదర్శన కనబరిచి, ఈరోజు కూడా అదే మొమెంటమ్‌ను కొనసాగిస్తోంది. దీంతో ఈ చిత్రం నిర్మాత సాహు గారపాటి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు విజయవంతమైన ప్రాజెక్టుగా మారింది. Khammam : ఖమ్మం జిల్లా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఆగ్రహం సినిమా […]