Predator: Badlands : ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ .. ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ నుంచి వస్తున్న సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు “ఇది మన స్టైల్ సినిమా” అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉండటంతో పాటు, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్ మరియు క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు – అన్నీ థియేటర్‌లో ప్రేక్షకులకు ఒక పండగలా అనిపించబోతున్నాయట.
ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా బలంగా ఉంది. హీరో డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, అలాగే తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే పోరాటం – ఇది కేవలం హంట్ కాదు, కుటుంబ గౌరవం కోసం చేసే పోరాటంగా నిలుస్తోంది. ఈ ఫ్యామిలీ యాంగిల్, పగ ఎలిమెంట్ మరియు భావోద్వేగ డైలాగులు భారతీయ ప్రేక్షకులకు పక్కా కనెక్ట్ అవుతున్నాయి. ఈ ఎమోషనల్ డెప్త్ సినిమాకి మసాలా బేస్‌గా నిలుస్తోంది. ఇక, సినిమా టోన్‌ని లైట్‌గా ఉంచడానికి డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, అలాగే చిన్న ఏలియన్ బడ్‌తో కలసి వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తోంది. ఈ త్రయంలోని కెమిస్ట్రీ సినిమాకి కొత్త ఎనర్జీని తెస్తోంది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కలగలిపిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు “పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్”గా సెలబ్రేట్ చేస్తున్నారు.
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?