Samantha: నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి. ఈ విషయాన్ని సమంత సహా, రాజ్ నిడుమోరు ఎప్పుడూ ఖండించలేదు. దానికి తగ్గట్టుగానే, ఈమధ్య కాలంలో సమంత, ఆయనతో ఎక్కువగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఒక ముంబై ఈవెంట్ ఫోటో అయితే, త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా రిలేషన్‌లో ఉన్నట్లు అనౌన్స్ చేస్తారా, పెళ్ళికి అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలిగించేలా ఉంది.
Read Also: Actor Vishal: ఆ సమస్యను రాజకీయం చేయడం ఆపేయండి.. మీ కాళ్ళు మొక్కుతా!
Also Read
రాజ్ నిడుమోరుని హగ్ చేసుకుని ఉన్నట్టుగా ఉన్న ఒక ఫోటోను, సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా,
“స్నేహితులు, కుటుంబ సభ్యులతో చుట్టుముట్టబడి ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని నమ్మడం మరియు నేను ముందుకు సాగుతున్నప్పుడు నేర్చుకోవడం. ఈ రోజు, నేను చిన్న విజయాలను జరుపుకుంటున్నాను. నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే మరియు అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు చాలా కృతజ్ఞతగా ఉంది. చాలా నమ్మకంతో, ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు,” అని సమంత పోస్ట్ చేసింది. మొత్తంగా చూసుకుంటే నవ్వేవాళ్ళు నవ్వనీ.. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ.. డోంట్ కేర్! అన్నట్టుగా సమంత తనకు నచ్చింది నచ్చినట్టు చేసుకు పోతోంది అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!