Dhimahi Telugu Trailer: కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11 PM సినిమా హీరో ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వయంగా సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిత చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. షారోన్ రవి సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ […]
Manchu Lakshmi on Same Sex Marriage: స్వలింగ సంపర్కులు చేసుకునే పెళ్లిళ్లకి చట్ట బద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. వాటికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కింద లీగల్‌గా గుర్తింపును ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు సంబంధించిన చట్టాన్ని మార్చే అంశం పార్లమెంట్ పరిధిలో ఉందని వెల్లడించింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై మంగళవారం నాడు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. […]
Vijay Deverakonda VD13 titled as “Family Star” Glimpse Released: స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా. ఫ్యామిలీ […]
Karthi Dream Warrior Pictures Japan Teaser: వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ‘జపాన్’ అనే సినిమా చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ […]
Court Stay Cleared for Leo Movie Telugu Release: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిన క్రమంలో చివరి నిముషంలో షాక్ తగిలినట్టు అయింది. ఒక పక్క సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుండగా హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు లియో తెలుగు రిలీజ్ విషయంలో నిన్న షాకిచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 20 వరకు రిలీజ్ చేయోద్దంటూ ఉత్తర్వులు జారీ చేయగా సినిమా […]
Martin Luther King Trailer Review: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి నటీనటులు నటించగా ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. […]
Allu Arjun Power full entry at Hyderabad after getting national Award: నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ ఈ అవార్డును […]
Tharun Bhascker intresting comments on His Acting: తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్ […]
Court Green signal to Tiger Nageswara Rao: మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కప్పుడు స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో మాస్ మహారాజ కనపడబోతున్నాడని చెబుతున్నారు. రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడు వంశీ […]