Karthi Japan Movie to be Released for Deepavali: కార్తి హీరోగా కేవలం తమిళ వారికే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అయితే ఆయన హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు […]
Leo Movie Event to be Held at Hyderabad: దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న క్రమంలో లియో విడుదలకు సంబంధించి తాజాగా […]
Imman Sensational Allegations on Shivakarthikeyan: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ఇప్పుడు మరో సారి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి విడాకుల వార్తలతో హాట్ టాపిక్ అయిన ఆయన ఇప్పుడు స్టార్ హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి హీరో శివకార్తికేయన్ – ఇమ్మాన్ కాంబోలో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అయితే, ఇటీవల పరిణామాలు కనుక చూస్తే వీరిద్దరి మధ్య విబేధాలు పెరుగుతున్నాయని అనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇమ్మాన్ తన […]
Leo to release on october 19th says naga vamsi: అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి అనూహ్యమైన షాక్ తగిలిన సంగతి తెలిసిందే. నిజానికి లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి తమిళంలో మినహా లియో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేకపోగా తమిళనాడులో మార్నింగ్ షోస్ పర్మిషన్లు ఎత్తేశారు. […]
Mistake movie streaming in AHA Video: ఈ మధ్య కాలంలో థియేటర్లలో సందడి చేసే ఇటీవలే ఆహాలో రిలీజ్ అయింది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మిస్టేక్’. ‘రామ్ అసుర్’ సినిమా తర్వాత ‘మిస్టేక్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న అభినవ్ సర్దార్ ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాడు. ఆగస్ట్ 4న థియేటర్లో రిలీజ్ అయిన మిస్టేక్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ సినిమా మంచి ఫలితాలను అందుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (సన్నీ) దర్శకత్వంలో వచ్చిన […]
Mehreen Pirzada slams people calling trolling her web drama scene: కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి “ఎఫ్ 2,” “రాజా ది గ్రేట్,” “మహానుభావుడు” వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన మెహ్రీన్ పిర్జాదా ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె చేసిన సీన్ లో ఆమె కాస్త ఘాటుగా రొమాన్స్ చేయడంతో ట్రోల్స్‌కు గురి అయింది. మెహ్రీన్ పిర్జాదా […]
Bhagavanth Kesari Censor Report: భగవత్ కేసరి సెన్సార్ రిపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అనిల్ రావిపూడి – బాలకృష్ణ తమ కెరీర్లో మొదటిసారి కలిసి భగవంత్ కేసరి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి పాత్రను చాలా బాగా ఎలివేట్ చేసారని, మొత్తం సినిమాను తన రొటీన్ సినిమాగా కాకుండా విభిన్నమైన టేకింగ్‌తో తెరకెక్కించారని అంతర్గత నివేదికలు బలంగా సూచిస్తుండగా తన […]
Allu Arjun skips Megastar’s Varun Tej party: అదేంటి అప్పుడు అల్లు అర్జున్ మిస్ అయితే ఇప్పుడు రామ్ చరణ్ మిస్ అయ్యారు. దేనికి? ఎందుకు? అని అనుకుంటున్నారా అయితే సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే వరుణ్ తేజ్ కి జరగబోయే పెళ్లి ఈ చర్చకు కారణం అయింది. లావణ్య, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి, ఈ జంట కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వరుణ్ తేజ్-లావణ్య […]
Rajendra Prasad Shares her Dasara Experience in Suma ADDA: రాజేంద్రప్రసాద్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో ఎక్కువగా కామెడీ సినిమాలే చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజేంద్రప్రసాద్ `సుమ అడ్డా`లో దసరా స్పెషల్ కార్యక్రమంలో సందడి చేశారు. కృష్ణారామా సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ఆ సినిమాలో నటించిన […]
RK Roja Launches Mee Kadupuninda Hotel at Manikonda: సీరియల్ నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె ఇప్పుడు నటన నుంచి కొత్త అడుగులు కూడా వేస్తూ ముందుకు వచ్చారు. శ్రీ వాణి భర్త, సీరియల్ నటుడు విక్రమాదిత్య ఒక హోటల్ ప్రారంభించారు. ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే హోటల్ ను విక్రమాదిత్య, సందీప్ మిరియాలతో కలిసి ఏర్పాటు చేశారు. ఇక ఈ హోటల్ ను మంత్రి రోజా […]