Namratha-Upasana Photos from a Xmas Party goes viral: ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీ అంటే నిన్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అప్పటి ఫోటోలను సో కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొని ఫోటోలు షేర్ చేశారు అయితే ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రత కలిసి ఈ క్రిస్మస్ ఈవెంట్ లో పాల్గొన్నారు. నిజానికి హీరోల లానే వారి భార్యల మధ్య కూడా మంచి స్నేహం ఉంటుంది. వారు కూడా తరచుగా కలుస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రత ఒక క్రిస్మస్ పార్టీలో కలిసి కనిపించారు.
Sriya Reddy: సలార్ శ్రియ రెడ్డి ఆ ఇండియన్ క్రికెటర్ కూతురు అని మీకు తెలుసా?
పార్టీ కోడ్ లో భాగమో ఏమో కానీ రెడ్ కలర్ డ్రెస్ ధరించి, కనిపించరు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కావడంతో ఆమె క్రిస్మస్ పార్టీకి సంబంధించిన షేర్ చేశారు. ఇక ఆ ఫొటోలలో ఉపాసన కూడా కలిసి కనిపించింది. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక క్రిస్మస్ పార్టీ కావడంతో రెడ్ ట్రెండీ వేర్ ధరించి కనిపించారు. ఈ క్రిస్మస్ పార్టీలో ఉపాసన, నమ్రతల ఫ్రెండ్స్, సన్నిహితులు కూడా కనిపిస్తునాన్రు. అలాగే మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు కూడా ఈ పార్టీకి హాజరు కావడం విశేషం. వారి ఫోటోలు కూడా నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక సితార రెడ్ అవుట్ ఫిట్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే నమ్రత, ఉపాసనలు పాల్గొన్న ఈ క్రిస్మస్ పార్టీలో మహేష్ బాబు, రామ్ చరణ్ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు.