Devdatta Nage Playing Kamsaraju Role In Ashok Galla Second Movie First Look Released:’హీరో’ సినిమాతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #Ashok Galla2 పేరుతో సంభోదిస్తున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ […]
Greevamu Yanduna Song launched: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ మీద డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తుండగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా “నరకాసుర” సినిమా నుంచి […]
Actress Sunainaa health Update:తమిళ నటి సునయన తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెను తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో కూడా ఆమె కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో ఇరగదీస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో షేర్ […]
Annapurna Studios Bag the Telugu Rights Of Karthi’s Japan:వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ సినిమాగా ‘జపాన్’ అనే సబ్జెక్ట్ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇక ఈ ‘జపాన్’ దీపావళికి విడుదలవుతుండగా, నాగర్జున అండర్ లో నడిచే అన్నపూర్ణ […]
Elnaaz Norouzi as Rosy in Nandamuri Kalyan Ram’s Spy Thriller Devil:’నందమూరి కళ్యాణ్ రామ్ ముందు నుంచి విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన హీరోగా నటిస్తున్న ‘డెవిల్’, ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. రీసెంట్గా రిలీజైన డెవిల్ మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రాగా నవంబర్ 24న ఈ సినిమాను ప్రపంచ […]
Ashlesha Thakur’s film Shantala First Single:అదేంటి ప్రియమణికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని ఆలోచిస్తున్నారా? . అవును మీ అనుమానం నిజమే, నిజానికి హీరోయిన్ గా మారింది ఆమె రియల్ కూతురు కాదు రీల్ కూతురు. అసలు విషయం ఏంటంటే ప్రియమణి కుమార్తెగా ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ఆశ్లేష ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అశ్లేష ఠాకూర్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో […]
Chandramukhi 2 OTT streaming date: రాఘవ లారెన్స్ -కంగనా రనౌత్ ప్రధాన నటించిన చంద్రముఖి 2 ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచి కొంత మేర కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమా “ది వ్యాక్సిన్ వార్” “ఫుక్రే 3″తో పాటు విడుదలైంది. హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ చంద్రముఖి 2 సినిమా దాని ప్రీక్వెల్ సాధించిన చంద్రముఖి విజయ స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. పి. వాసు దర్శకత్వం […]
Leo cinematographer reveals a shocking twist of flashback: లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న తమిళ సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇక తాజాగా లియో సినిమాటోగ్రాఫర్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. లియో థియేటర్లలో విడుదలైనప్పటి నుండి, లియో ఫ్లాష్‌బ్యాక్‌కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే. […]
Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె […]
Director Trivikram launched Sharathulu Varthisthayi movie first look: 30 వెడ్స్ 21 చైతన్య రావ్ హీరోగా భూమి శెట్టి హీరోయిన్ గా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఫస్ట్ […]