Anukunnavanni JaragavuKonni First Look Teaser: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ అనే సినిమాలో నటించారు. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది, పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి […]
Renu Desai in Tiger Nageswara Rao: రేణు దేశాయ్, కెరీర్లో చేసింది మూడే మూడు సినిమాలు. బద్రి, జానీ సినిమాలు తెలుగులో చేస్తే జేమ్స్ పండు అనే సినిమా తమిళంలో చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సహజీవనం, వివాహం, విడాకులు అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన ఆమె టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీయంట్రి ఇస్తుంది అనే వార్త విన్నప్పటి నుంచి ఆమె […]
Similarities Between Bhagavanth Kesari and Leo Movies: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మించారు. ఇక ఈ సినిమా […]
Operation Valentine Shoot Wrapped Up: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ తో హిందీలో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనుండగా మనిషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయింది. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి ” అని రాసి ఉన్న పోస్టర్ ని మేకర్స్ […]
Vasishta Mallidi Hulchul at Bhagavanth Kesari Theatre: అదేంటి బాలయ్య సినిమాకి మెగా డైరెక్టర్ సందడి చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అవునండీ.. మీ అనుమానం నిజమే. నిజంగానే మెగాస్టార్ తో సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి జై బాలయ్య అంటూ సందడి చేశారు. ఈ రోజు బాలయ్య భగవంత్ కేసరి మూవీ థియేటర్స్ లోకి రాగా మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […]
The Kerala Story Makers Bring Another Shocking Movie Bastar: అదా శర్మ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన కేరళ స్టోరీ ఈ ఏడాది సూపర్‌హిట్ చిత్రాల జాబితాలో ఒకటిగా చేరింది. ‘ది కేరళ స్టోరీ’ విజయం తర్వాత, నిర్మాత విపుల్ అమృతలాల్ షా, అదా శర్మ మరియు దర్శకుడు సుదీప్తో సేన్ త్రయం కలిసి మరో సినిమా మొదలు పెట్టారు. […]
Leo OTT Release in Netflix:తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా ‘లియో‘ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా ‘లియో‘ రూపొందించారు. ఈ ‘లియో’ సినిమాను సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ఆమెతో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్, […]
Bramayugam Shoot Wrapped: తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ‘భ్రమయుగం’ షూట్ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ప్రకటించింది. ‘భ్రమయుగం’ సినిమా షూట్ ఆగస్టు 17, 2023 మొదలై ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుపుకుంది. ఇక ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ రంగంలోకి దిగింది. ఇక నైట్ […]
Sree Vishnu unveils the first look poster of Pindam Movie: ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న సినిమాకి ‘పిండం‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాయి కిరణ్ దైద తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాను కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన […]
Rathika Rose of Bigg Boss 7 Telugu in Bhagavanth Kesari: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దసరా సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రల్లో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో […]