Game On: యూనిక్ స్టోరీ గేమ్ ఆన్.. ఎవరూ ఊహించలేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game On Hero Geethanand Interview: గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన మూవీ గేమ్ ఆన్. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించగా కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోన్న సందర్భంగా హీరో గీతానంద్ సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు. ఇదొక యూనిక్ స్టోరీ అని రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నించామని అన్నారు. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. అందులో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ దయానంద్ మా తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళమని, రియల్ టైం సైకలాజికల్ గా సాగే ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయన్నారు. నేహా సోలంకి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని, ఆమె కూడా ఇందులో కీ రోల్ లో కనిపిస్తుందని అన్నారు. సీనియర్ ఆర్టిస్టులు మధుబాల , శుభలేఖ సుధాకర్ , ఆదిత్య మీనన్ ఇందులో నటించడం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సినిమాలో క్రేజీ బ్యాక్ స్టోరీ ఉంటుందని, ప్రేక్షకులు ఎవరు ఊహించలేరు అనేంతగా ఉంటుందని అన్నారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా మిక్సింగ్ అంతా చెన్నై లోని ఏఆర్ రెహమాన్ గారి స్టూడియోలో జరిగిందని, థియేటర్లో సౌండ్ పవర్ పాక్డ్ ఉంటుందని అన్నారు. టెక్నికల్ పరంగా అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకున్నాం. నిర్మాత రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో ముగ్గురం కలిసి చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్ళమని ఆయన అన్నారు. అందుకే విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయని, పాటలు చాలా రిచ్ గా ఉంటాయి. ప్రతి క్రాఫ్ట్ ను నేను కూడా చూసుకోవడంతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందన్నారు.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!