Bramayugam: బ్లాక్ అండ్ వైట్ లోనే మమ్ముట్టి భ్రమ యుగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Experience Bramayugam only in Black and White: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది ఆయన చేసిన క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ వంటి సినిమాలు మలయాళంలో మంచి హిట్ టాక్ సంపాదించాయి. ఇక ఆయన ఇప్పుడు భ్రమ యుగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 1960ల దశకంలోని కథగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మలయాళ హారర్ ఫిలిం గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
Poonam Kaur : అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్.. ఆ బాధ ఎక్కువేనట..
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మరోసారి ధృవీకరిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అక్కడే ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పింది. అదేమిటంటే ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్ లోనే రిలీజ్ చేస్తున్నామని వెల్లడించింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమ్ముట్టి చేస్తున్న పాత్ర నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుందని సినిమా మేకర్లు చెబుతున్నారు. ఇక అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భారతన్, మలయాళ మణికందన్ నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!