Sharukh Khan fans attacks Prabhas Fans at Public Review point IMAX:ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ […]
Pallavi Prashanth Bail Petition at Nampally Court: బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ తన వాదనలు వినిపించారు. అక్కడ జరిగిన గొడవకు పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారని అన్నారు. పల్లవి ప్రశాంత్ బయటికి […]
DEVIL Movie censor report: నందమూరి కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’ డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ మూవీ. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ […]
Kavya Thapar Signing Back to Back Movies: “ఏక్ మినీ కథ” ఆ తరువాత “బిచ్చగాడు 2” సినిమాలు చేసిన నటి కావ్య థాపర్ అనుకోకుండా టాలీవుడ్లో బిజీ అయిపోయింది. నిజానికి ఈ భామ “ఏక్ మినీ కథ” సినిమాలో మెరిసినప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. “బిచ్చగాడు 2” సినిమా అనుకున్నంత బాగా రాలేదు, దీంతో ఆమె కనుమరుగు అయిపోతుందేమో అన్న […]
Raghava Reddy Movie Trailer Released: శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా ‘రాఘవ రెడ్డి’ అనే సినిమా తెరకెక్కింది. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K.S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేయగా ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. పక్కా […]
Sree Leela Misses Final Year MBBS EXams for Guntur Kaaram Movie Shoot: టాలీవుడ్ లో ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అని అడిగితే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు శ్రీ లీల. తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ అయింది. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తూ […]
EVOL Movie Trailer Released: ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE) ని […]
16 More People Arrested in Bigg Boss 7 Mob Riots: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి కప్ గెలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పెద్ద విధ్వంసమే జరిగింది. అమర్దీప్, గీతు రాయల్, అశ్విని శ్రీ వంటి వార్ల కారులను ధ్వంసం చేయడమే కాదు సుమారు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు దుండగులు. […]
Shivaji Silence on Pallavi Prashanth Arrest Became Hot topic: రైతు బిడ్డగా బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అందరినీ ఆకట్టుకునేలా గేమ్ ఆడి చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా టైటిల్ గెలిచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి పూర్తిగా అతని బిహేవియర్ మారిపోయింది. ఈ విషయం బిగ్ బాస్ ఫాలో అయిన అందరికీ […]
30.25 Lakh tickets sold all over India for Salaar Advance Booking: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. నిజానికి బాహుబలి సిరీస్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన తర్వాత ప్రభాస్ హీరోగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు. అయితే కేజిఎఫ్ సిరీస్ చేసిన […]