బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు. […]
PVR Inox CEO Responds on Salaar VS Dunki Issue: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ఒకరోజు వ్యవధితో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ డుంకీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు […]
CPI Narayana Releases a Video Appealing Pallavi Prashanth to come office: బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలే అనంతరం కంటెస్టెంట్స్ దాడి అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ మీద పలు కేసులు నమోదు కాగా ఇప్పటికే అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక తాజాగా ఈ అంశం మీద సీపీఐ నారాయణ […]
Balakrishna Comments on Pawan Kalyan goes Viral: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నటసింహం నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ విజయోత్సవ సభను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా సాగిన లోకేష్ పాదయాత్రలో మొత్తం 3,132 కి.మీ మేర నడిచారు. ఇక విజయనగరం జిల్లా భోగాపురం […]
Pallavi Prashanth Arrested By telangana Police: గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే జరిగింది. ఈ ఫినాలే లో పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు కప్ తీసుకున్న తర్వాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం ఆయనను […]
Thandel Regular Shoot Begins Today In Udupi: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ‘తండేల్’ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది. నాగ చైతన్య, సాయి పల్లవి సహా […]
Vijay kiragandur Exclusive Interview about Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ […]
Raviteja Eagle Trailer: 2024 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ఒకటిగా ఉంది మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈగల్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా […]
Animal director Sandeep Reddy Vanga calls critics illiterate: డిసెంబర్ మొదటి తేదీన విడుదలైన ‘యానిమల్’ టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో రణబీర్ కపూర్ ను చేర్చింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా దెబ్బకి తృప్తి డిమ్రీ ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుంది, అభిమానులు సోషల్ మీడియాలో ‘నేషనల్ క్రష్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ‘యానిమల్’ బాలీవుడ్ […]
Salaar team decided not release at PVR-INOX and Miraj Properties in South: ప్రభాస్ సలార్ – షారుఖ్ ఖాన్ డుంకీ మధ్య నార్త్ లో ఉన్న జరిగిన పోటాపోటీ వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది. ఘర్షణ దృష్టాంతంపై ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వడంలో బాలీవుడ్ హంగామా కొనసాగుతోంది. సలార్ సినిమాను పక్కన పెట్టి 100 శాతం తమ సినిమానే ప్రదర్శించాలని డంకీ టీమ్ పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టడంతో సింగిల్ స్క్రీన్ యజమానుల అసోసియేషన్ […]