Vijay Deverakonda: అప్పటి వరకు చదవనన్న లేడీ ఫ్యాన్.. క్యూట్ షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda comments on his fangirl video: రౌడీ హీరో విజయ్ దేవరకొండ యూత్ లో ఎంత క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ కి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన క్రేజ్ లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఒక ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో ఒక రకమైన ట్రెండ్ ఇంస్టాగ్రామ్ లో నడుస్తోంది. దాని ప్రకారం తమ అభిమాన హీరో లేదా హీరోయిన్లు తమ పెట్టిన వీడియోకి కామెంట్ చేస్తే తాము ఒక పని చేస్తాము అంటూ కొంతమంది నెటిజన్లు వీడియోలు పెడుతున్నారు.
HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అందులో భాగంగా బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే ఒక నెటిజన్ తన స్నేహితురాలితో కలిసి ఉన్న వీడియో పెట్టి విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షల కోసం చదవడం మొదలు పెడతామని కామెంట్ చేసింది. ఈ విషయం విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో వెంటనే విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టడమే కాదు మీకు 90 ప్లస్ వస్తే మిమ్మల్ని కలుస్తానని చెప్పి వారికి షాక్ ఇచ్చాడు రౌడీ హీరో. ఇక ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!