Pallavi Prashanth Releases a Video amid Absconding News: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి పంపించి వేసిన తరువాత మళ్ళీ వెనక్కు తీసుకువెళ్లిన ఇద్దరు డ్రైవర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళితే అక్కడ లేడని పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం […]
నటుడు వినోద్ నువ్వుల ఆధ్వర్యంలో నడుస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ దినదిన ప్రవర్ధమానమై మరింత ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత కృష్ణాజిల్లా లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాడమీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే […]
GAMA Tollywood Awards 2024 to be held at Dubai: దుబాయ్ లో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే గామా అవార్డ్స్ 2024 మార్చి 3న మరింత భారీగా నిర్వహించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా “గామా నేషనల్ ఐకాన్ అవార్డ్” అందించాలని భావిస్తున్నట్టు అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు వెల్లడించారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించడంతో పాటు 57 ఏళ్ల నేషనల్ అవార్డ్ […]
Pallavi Prashanth Drivers arrested in Bigg Boss 7 Issue: బిగ్ బాస్ షో అనంతరం జరిగిన కార్లు ధ్వంసం, అనుమతి లేని పల్లవి ప్రశాంత్ ర్యాలీ వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణ కారణంగా గొడవలు జరిగినట్లుగా పోలీసులకు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. పల్లవి […]
Enforcement Directorate issues notice to Shah Rukh Khan’s wife Gauri Khan: షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న డంకీ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల కాకముందే షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై ఈడీ పట్టు బిగించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇది సినిమాల విషయం కాదండోయ్ అసలు ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం? నిజానికి, […]
Telangana Government Has Given Permission to Screen Salaar Shows at 1 AM in the Following 20 Theatres: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా యాక్షన్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో ఈ […]
Tripti Dimri Dating Sam Merchant: బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ యానిమల్ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమా ద్వారా తృప్తి రాత్రికి రాత్రే సూపర్ క్రేజ్ సంపాదించింది. ఈ యానిమల్ సినిమా విడుదలైనప్పటి నుంచి, అభిమానులు అప్పటి దాకా రష్మిక మందన్నకి ఉన్న నేషనల్ క్రష్ అనే ట్యాగ్ పీకేసి ఈమెకు ఇచ్చారు. అయితే తృప్తి గతంలో అనుష్క శర్మ సోదరుడు కర్నేష్తో రిలేషన్షిప్లో ఉంది, ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా […]
Paayal Rajput Fires on Indigo for Continues Delays: ఒక్కో సారి విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే వారందరికీ దాదాపుగా అనుభవం అవుతూనే ఉంటుంది. తాజాగా మాత్రం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఇలాంటి అనుభవం అవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా తన ట్విట్టర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా పాయల్ రాజ్ పుత్ […]
Mahathi Movie Opening: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివప్రసాద్ స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ‘మహతి’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్ కొట్టగా, పద్మ కెమెరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం మేకర్స్ కి స్క్రిప్ట్ ని అందించగా తొలి షాట్ కి రాజారవీంద్ర […]
‘Karimnagar’s Most Wanted to Stream in AHA Video: పొలిటికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ కరీంనగర్స్- మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్ట్రీట్ బీట్జ్ సినిమా నిర్మాణంలో బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 22న ఆహా ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్, కరీంనగర్స్ వాలే పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక కరీంనగర్ లోని నలుగురు సామాన్య కుర్రాళ్ళ […]