Raghu Kunche New Movie Started as Producer: వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్య ప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ AA సినిమాస్ అధినేత ఫణి ముత్యాల , రఘు కుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జగన్ […]
761 Cyber Attacks Every Minute In 2023: భారతదేశంలో, 2023లో దాదాపు 85 లక్షల పరికరాలపై 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి. అంటే నిమిషానికి 761 సైబర్ దాడులు జరిగాయి. వీటిలో సూరత్ (15 శాతం), బెంగళూరు (14 శాతం)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి పైగా మీడియా – నెట్వర్క్ డ్రైవ్‌లకు సంబంధించినవి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI) నివేదిక ప్రకారం, దాదాపు 25 శాతం […]
December Bonanza Sale started in Amazon: డిసెంబర్ బొనాంజా సేల్ పేరుతో అమెజాన్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో, మీరు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లు మరియు అనేక ఇతర ఉత్పత్తులను చౌక ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. ఈ సేల్ బ్యానర్ అమెజాన్‌లో కూడా లిస్ట్ చేయబడింది, అందులో డిసెంబర్ బొనాంజా సేల్ లో 70 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. […]
Sekhar Master fires on Anchor Siva at Dhee Celebrity Special: యాంకర్ శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు యూట్యూబ్ లో వివాదాస్పద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో పాల్గొని చాలా కాలం పాటు హౌస్ లో కొనసాగాడు. ఇక తరువాత బిగ్ బాస్ సీజన్ 6 బజ్ కి హోస్ట్ […]
Captain Miller to release in Sankranthi Season Amid Huge Rush: నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ కాగా తాజాగా ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ […]
Mangalavaaram to Stream on Disney Plus Hotstar from 26th December: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ మంగళవారం సినిమా ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 17 న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది. […]
Environmental Thriller Bandi Trailer Unveiled: సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు, ఇప్పటిదాకా ఇలాంటి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగమే ఒకప్పటి కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆదిత్య ఓం చేయబోతున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆదిత్య ఓం ఈ సారి బందీ అనే సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని […]
Prabhas vs Shah Rukh Khan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి, ఝాన్సీ వంటి పలువరు స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది, రివ్యూలు కూడా […]
Salaar Child Artist Karthikeya got Chance in Lucifer 2: ప్రజంట్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న మూవీ ‘సలార్’. నిన్న రిలీజ్ అయిన ఈ సలార్ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ఫిల్మ్ లవర్స్ అందరూ చూసి సూపర్ ఉందని అంటున్నారు. ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే రిలీజ్ ట్రైలర్ తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఈ మూవీ టికెట్స్ కోసం ఆడియెన్స్ ఎగబడేలా చేశారు. టికెట్ల దెబ్బకి ఈ బుక్ మై […]
Nagarjuna in search of theaters for Naa Saami Ranga: బంగార్రాజు అనే సినిమా చేసి హిట్ అందుకున్న నాగార్జున ఆ తరువాత ఘోస్ట్ సినిమాతో మళ్ళీ ఫ్లాప్ అందుకున్నాడు. అందుకే ఈసారి ఆయన హీరోగా నటిస్తున్న తన నా సామి రంగ సినిమాను సంక్రాంతికి మాత్రమే విడుదల చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. నిజానికి ఆయన ఈ సినిమాతో ఒక బ్లాక్‌బస్టర్‌ను అందించాలని కోరుకుంటున్న క్రమంలో సినిమాను వేరే తేదీకి మార్చడానికి ఆయన ఏమాత్రం […]