Varun Dhawan: తండ్రి కాబోతున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Dhawan, Natasha Dalal announces pregnancy with a cute picture: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక పోస్ట్‌ను షేర్ చేసి తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక రకంగా వరుణ్ ధావన్ కూడా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు ఈ శుభవార్తను అందించాడు. తన భార్య గర్భం దాల్చిందని నటుడు స్వయంగా తన అభిమానులకు తెలియజేశాడు. ఇక షేర్ చేసిన ఫోటోలో నటాషా తన బేబీ బంప్‌ను చూపిస్తోంది. ఇక అదే పిక్ లో వరుణ్ తన భార్య బేబీ బంప్‌ను ముద్దుపెట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు.
Kattappa: బాహుబలిలో కట్టప్ప పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో.. లీక్ చేసిన విజయేంద్రప్రసాద్
Also Read
ఇక వారి పెంపుడు కుక్క కూడా ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఈ అందమైన ఫోటోను షేర్ చేస్తూ, ‘మీ అందరి ఆశీస్సులు మరియు ప్రేమ #నా కుటుం బానికి బలం కావాలి’ అని క్యాప్షన్‌లో వరుణ్ రాశాడు. వరుణ్ పోస్ట్ వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా నటుడి పోస్ట్‌పై చాలా ప్రేమను కురిపిస్తున్నారు. వరుణ్ ధావన్ త్వరలో తన రాబోయే చిత్రం ‘VD 18’లో కనిపించనున్నాడు. ఆయన నటిస్తున్న ఈ సినిమా 31 మే 2024న థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా, అతను అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. వరుణ్, నటాషా చిన్ననాటి స్నేహితులు, వారిద్దరూ జనవరి 2021లో పెళ్లి చేసుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!