Chiraanjeevi met Venkaiah Naidu and congratulated him on the Padma Vibhushan: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా పద్మ విభూషణ్ చిరంజీవి ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇక మరోపక్క FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ […]
Actor Darshan’s Wife Threatens Legal Action Against Pavithra Gowda: కన్నడ అభిమానులందరూ డి బాస్ అని పిలుచుకునే దర్శన్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. నిజానికి దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు రిలీజ్ అయి దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆయనకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ఇప్పుడు కన్నడ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. […]
Chiranjeevi Comments after Flag Hoisting: జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడులు మరింత ప్రత్యేకతగా మారాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘75వ రిపబ్లిక్ డే సందర్భంగా […]
Hero Vishal Emotional about Bhavatarini Death: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భావతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ అంతా ఆ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని సోషల్ […]
Lavanya Thripati to attend beach clean drive in Vishakapatnam: జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 28న బ్లీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్ కు సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలిసి బీచ్ ను పరిశుభ్రం చేయనున్నారు లావణ్య . నిజజీవితంలో పరిశుభ్రత పట్ల నిబద్ధత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి మిస్ ఫెర్ ఫెక్ట్ అనే […]
Ayalaan Movie Telugu Version Postponed again: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా అక్కడ వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. అయితే సంక్రాంతి సమయంలోనే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అప్పటికే నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ కి ఉండడంతో స్క్రీన్స్ సర్దుబాటు […]
FNCC Flag Hoisting on Republic Day: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ 75 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరి రావు జెండా ఆవిష్కరణ చేసి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి FNCC దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన క్లబ్ గా దినదినాభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు. ఆ అనంతరం సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు, కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే […]
సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం ముందు రోజున ఇలా పద్మ అవార్డులు ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కొద్ది సేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి 2006వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా […]
Tollywood Solo Release Dates Issue:తెలుగు సినీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడిన సింసినిమాల గిల్ రిలీజ్ టెన్షన్ విషయంలో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమా ఏదైనా తప్పుకుంటే దానికి సోలో రిలీజ్ ఇప్పిస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఆఫర్ చేశాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమకు ఫిబ్రవరి 9 సింగల్ రిలీజ్ డేట్ ఇస్తే తాము […]
Krithi Shetty counter about Skanda Movie: చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. తెలుగులో ఆమె ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమె ఒక బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు వంద కోట్ల సినిమా చేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన శ్యాంసింగారాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడాయి, సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక […]