Nani Green singal to Venu yeldandi’s Periodic Love Story: తెలుగులో విలక్షణ పాత్రలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. హీరోగా తనకు తాను నిలదొక్కుకున్నాను అనే భావించినప్పటి నుంచి నాని ఎక్కువగా విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తాజా సినిమాలన్నీ అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. […]
Padma Vibhushan may be announced to Megastar Chiranjeevi: ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 25వ తేదీన పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలకు సంబంధించి ఎంపికైన వారి పేర్లు అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది […]
Pindam OTT Streaming Update: గత ఏడాది రిలీజ్ అయిన హారర్ సినిమాలలో పిండం సినిమా కూడా ఒకటి. ఒకప్పటి శ్రీ రామ్, ఖుషి రవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. స్కేరియెస్ట్ ఫిలిమ్ ఆఫ్ ది ఇయర్ గా మేకర్స్ ప్రచారం చేసిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే భయపెట్టడంలో […]
Varun Tej met Kargil war Wing Commander Myneni srinath: వరుణ్ తేజ్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ్డా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోనీ పిక్చర్స్ తో కలిసి సందీప్ ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]
Oori Peru Bhairavakona team asking solo release to postpone from 9th feb: సంక్రాంతి బరి నుంచి తప్పుకునేందుకు రవితేజ హీరోగా నటించిన ఈగల్ అనే సినిమాకి ఫిలిం ఛాంబర్ సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన తమ సినిమా రిలీజ్ చేసుకుంటామని ఈగల్ సినిమా యూనిట్ చెప్పడంతో ఆ రోజు షెడ్యూల్ చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పటికే వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు. […]
Vishal Rathnam to release on april 26th: తెలుగువాడైనా హీరో విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకప్పటి స్టార్ నిర్మాత కుమారుడైన విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటి యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే అంటున్నారు మేకర్స్. వీరిద్దరి కాంబినేషన్లో ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు […]
Game on Producer Ravi Kasturi Interview: కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన మొదటి మూవీ గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత రవి కస్తూరి సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు. […]
Bhagwanth Kesari world television premiere this Sunday: తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తోఅలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమై థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ చేయనుంది. అంతేకాదు అదే రోజు తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ వేదికను అందిస్తోంది. […]
Ravi Teja- Harish Shankar Bachhan Saab Movie Update: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్ళింది. ఈ షెడ్యూల్లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. […]
Light and Sound Show at Golconda Fort: ఈ రోజు నుంచి చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కనువిందు చేయబోతుంది. పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరు అయిన ఈ వేడుకలో లైట్ షోను […]